బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించిన 20 రోజులు గడుస్తున్నా అభిమానులు ఆ షాక్‌ నుంచి తేరుకోలేకపోతున్నారు. ఇప్పటికీ సుశాంత్‌కు సంబంధించిన ఏదో ఒక విషయంలో మీడియాలో వైరల్‌ అవుతూనే ఉంది. తాజాగా సుశాంత్ లాగే ఉన్న ఓ వ్యక్తి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. అచ్చు సుశాంత్ లాగే ఉన్న ఆ వ్యక్తి పేరు సచిన్‌ తివారీ.

 

అతని హెయిర్‌ స్టైల్‌, ఫేస్‌ లుక్‌తో పాటు డైలాగ్ డెలివరీ అన్ని కేథార్‌నాథ్ సినిమాలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ లాగే ఉన్నాయి. సుశాంత్ హీరోగా సక్సెస్‌ అవుతున్న సమయంలోనే సచిన్‌ టిక్‌ టాక్ వీడియోను వైరల్ అయ్యాయి. అప్పటి నుంచి సుశాంత్ ఫ్యాన్స్ సచిన్‌ వీడియోలను తెగ వైరల్ చేస్తున్నారు.

 

తాజాగా మరోసారి సచిన ఫోటోలో వీడియోలు వైరల్‌ అయ్యాయి. సుశాంత్ కారణంగానే తనకు ఇంత పాపులారిటీ వచ్చిందని సచిన కూడా సుశాంత్‌ అభిమానులకు గతంలోనే కృతజ్ఞతలు తెలిపాడు. గత నెల 14న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకొని మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణం బాలీవుడ్‌లో పెద్ద దుమారమే రేపింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by sachin Tiwari (@officialtiwarisachin) on

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Good night my lovely dear all friends..

A post shared by sachin Tiwari (@officialtiwarisachin) on

మరింత సమాచారం తెలుసుకోండి: