సోషల్ మీడియా ద్వారా మనుషుల మధ్య దూరం తగ్గిన మాట వాస్తవమే. ఎక్కడెక్కడో ఉన్నా కూడా వారి భావాల్ని ఇంట్లో కూర్చునే తెలుసుకోవచ్చు. అయితే సోషల్ మీడియా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అన్ని నష్టాలు కూడా కలుగుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు బాగా నష్టం కలిగిస్తున్నాయి. సెలెబ్రిటీల జీవితాలపై గాసిప్స్ తో పాటు వాఇ వ్యక్తిగత జీవితాలన్ని టార్గెట్ చేసి వార్తలు వస్తుంటాయి.

 

 

ఈ పుకార్లు సెలెబ్రిటీలని చాలా బాధపెడుతుంటాయి. మరీ ముఖ్యంగా కొద్దిగా వయసు మీద పడిన సెలెబ్రిటీలని చనిపోయార్ని ఫేక్ వార్తలు సృష్టించడం మామూలైపోయింది. తాజాగా సీనియర్ గాయని జానకి గారిపై కూడా ఇలాంటి పుకార్లు వచ్చాయి. అయితే ప్రముఖ గీత రచయిత ashok TEJA' target='_blank' title='సుద్దాల అశోక్ తేజ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సుద్దాల అశోక్ తేజ గారి ఆరోగ్య విషయమై గతంలో చాలా వార్తలు వచ్చాయి.ఆయన ఆరోగ్యం బాగాలేదనీ, హాస్పిటల్ లో చేరాడని అన్నారు.

IHG

ఆ విషయం నిజమేననీ సుద్దాల గారి బంధువుల ద్వారా బయటకి తెలిసింది. లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆపరేషన్ చేయించుకున్నారనీ వారు తెలిపారు. అయితే మళ్ళీ ashok TEJA' target='_blank' title='సుద్దాల అశోక్ తేజ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సుద్దాల అశోక్ తేజ గారి ఆరోగ్యం క్షీణించిందనీ, లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆపరేషన్ సక్సెస్ అవ్వలేదనీ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఇలాంటి వార్తలకి చెక్ పెట్టడానికి ashok TEJA' target='_blank' title='సుద్దాల అశోక్ తేజ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సుద్దాల అశోక్ తేజ గారు వీడియోతో వచ్చారు.

 

 

ఆయన ఆరోగ్యం బాగానే ఉందనీ, బయట వచ్చే పుకార్లని నమ్మవద్దనీ, ఇప్పుడు కోలుకుంటున్నాననీ, అలాంటి వార్తలు రాయవద్దని కోరాడు. కరోనా కారణంగా బయటకి వెళ్లడం లేదనీ, పాటలు కూడా రాస్తున్నానని తెలియజేసాడు. ashok TEJA' target='_blank' title='సుద్దాల అశోక్ తేజ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సుద్దాల అశోక్ తేజ వీడియోతో సమాధానం ఇవ్వడంతో ఇక ఆ వార్తలకి ఫుల్ స్టాప్ పడినట్లే. 

మరింత సమాచారం తెలుసుకోండి: