టాలీవుడ్ లో కొందరు నటుల  గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అందులో ప్రధానంగా చెప్పుకునే నటుడు జయప్రకాష్ రెడ్డి. ఇప్పుడు అంటే ఆయన పెద్దగా కనపడటం లేదు గాని ఆయన మాత్రం చాలా వరకు స్టార్ హీరోల సినిమాల్లో మంచి పాత్రలు చేసి తనకంటూ ఒక గుర్తింపు ని చాలా ఫాస్ట్ గా సంపాదించారు అనేది వాస్తవం. ఆయనకు డిమాండ్ ఇప్పుడు లేదు గాని ఆయనకు  ఒకప్పుడు చాలా మంచి సినిమాలు చేసారు. స్టార్ హీరోల సినిమాల్లో ఆయన పాత్రలు చాలా బాగా హిట్ అయ్యేవి అప్పట్లో అనే సంగతి తెలిసిందే. 

 

ఏ పాత్రలో ఆయన చేసినా సరే ఆ పాత్రకు చాలా వరకు న్యాయం చేస్తారు అనే సంగతి తెలిసిందే. ఆయన నటించిన కొన్ని సినిమాల్లో ప్రత్యేకంగా చెప్పే సినిమాలు చాలానే ఉన్నాయి. హీరోకి తండ్రి గా చేయడమే కాదు హీరోయిన్ కి తండ్రి గా కూడా ఆయన చాలా బాగా ఆకట్టుకున్నారు అనే సంగతి తెలిసిందే. దాదాపు అగ్ర హీరోల సినిమాల్లో ఆయన తండ్రి పాత్రలు విలన్ పాత్రలు చాలా సమర్ధవంతంగా చేసి మెప్పించారు అనే చెప్పాలి. స్టార్ హీరోయిన్ లకు కూడా ఆయన తండ్రి గా నటించారు అనేది తెలిసిందే 

 

ఇక ఇప్పుడు ఆయన సినిమాలు బాగానే చూస్తారు టీవీ లో. అయితే ఆయనను మాత్రం తమ సినిమాల్లోకి పెద్దగా తీసుకోవడం లేదు ఇప్పుడు ఎవరూ కూడా. ఒక సినిమాలో ఆయన చిన్న పాత్రలో చేసే అవకాశం ఉంది అనే వార్తలు వచ్చాయి గాని అది  నిజమా కాదా అనేది తెలియదు. వచ్చే రెండు మూడేళ్ళలో ఆయన  సినిమాలకు  ఇక గుడ్ బై చెప్పే అవకాశం ఉంది అని అంటున్నారు. మరి ఎం జరుగుతుంది అనేది చూడాలి.  ఆయన  కామెడి కూడా చాలా అందంగా చేస్తారనే పేరు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: