మన తెలుగులో చాలా తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్న నటుడు ప్రకాష్ రాజ్. ఆయన నటన చూసిన ఎవరు అయినా సరే ఫిదా అవ్వాల్సిందే. పాత్ర ఏ విధంగా ఉన్న సరే ఆయన మాత్రం తన మార్క్ నటన తో చాలా అందంగా నటించి మెప్పిస్తూ ఉంటారు. ఇక అది అలా ఉంటే ఆయన నటించిన కొన్ని కొన్ని సినిమాలు ఆయన రేంజ్ ని ఎక్కడికో తీసుకుని వెళ్ళాయి అనే చెప్పాలి. పాత్ర ఎలా ఉన్నా సరే ఆయన తన రేంజ్ నటన తో ఆ పాత్రకు అన్ని విధాలుగా న్యాయం చేస్తూ ఉంటారు. ఇక అది అలా ఉంటే ఆయన కొన్ని కొన్ని సినిమాల్లో హీరోయిన్ కి తండ్రిగా నటించారు. 

 

వెంకటేష్ హీరో గా వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో ఆర్తి అగర్వాల్ కి ఆయన తండ్రి పాత్రలో నటించారు. ఆ పాత్రలో ఆయన ఒక తండ్రి ఏ విధంగా ఉంటారు అసలు ఉన్నత ఆలోచనలు ఉన్న తండ్రి ప్రవర్తన ఏ  విధంగా ఉంటుంది అనేది ఆయన స్పష్టంగా చూపించారు. ఆ పాత్ర చాలా బాగా హిట్ అయింది అనే చెప్పాలి. ఆ సినిమా కూడా చాలా మంచి విజయం సాధించింది. ఇక ఆయన లుక్ విషయంలో కూడా దర్శక నిర్మాతలు చాలా వరకు జాగ్రత్తలు తీసుకుని ఎక్కడా కూడా ఆయనకు తక్కువ చేయలేదు ఆయన పాత్ర విషయంలో అని స్పష్టంగా చెప్పవచ్చు.

 

సినిమా తర్వాత ఆయనకు చాలా మంచి ఆఫర్లు వచ్చాయి. ఏ పాత్రలో అయినా సరే ఆయన జీవించారు అనేది వాస్తవం. ఇప్పటికి కూడా ఆయనకు అదే రేంజ్ లో డిమాండ్ అనేది ఉంది అని చెప్పాలి. పాత్ర ఎలా ఉన్నా సరే ఆయన మాత్రం వెనక్కు తగ్గే సూచన అనేది ఉండదు అనే మాట వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: