కథానాయకుడిగా, సహాయ నటుడిగా హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్నమైన పాత్రల్లో నటించగల సామర్థ్యం కలిగిన నటుడు షియాజీ షిండే.. రెండు ఫిలిం ఫేర్ అవార్డులను ఏడు నంది అవార్డులను గెలుచుకున్నాడు. ఎన్నో సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసుల్ని ఫిదా చేసిన షిండే  ఆ తర్వాత హాస్య నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించారు. కాస్త వయసు పైబడిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవతారమెత్తి తెలుగు ప్రేక్షకుల ను ఎంత గానో అలరించాడు.

 

 


హీరో, హీరోయిన్లకు తండ్రి పాత్రలలో ఎక్కువగా నటించిన చంద్రమోహన్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. 1995వ సంవత్సరం లో మరాఠి సినిమాల ద్వారా పరిచయమయ్యాడు. 2003 వ సంవత్సరంలో ఠాగూర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో క్యారక్టర్ ఆర్టిస్టుగా నటించి నటుడుగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. 

 

 

నందమూరి కళ్యాణ్ రామ్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయిన లక్ష్మీ కళ్యాణం సినిమాలో కళ్యాణ్  ప్రియురాలు అయిన లక్ష్మీ  పాత్రలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటించగా ఆమెకు తండ్రి పాత్రలో షియాజీ షిండే నటించాడు. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి గుర్తింపు లభించగా షిండే కు  కూడా ప్రత్యేకమైన గుర్తింపు లభించింది.  తెలుగు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. విలన్ గా , తండ్రిగా , అన్నగా ఈయన చేసిన సినిమాలు విజయాలను అందుకున్నాయి.. ఇప్పటికీ ఆయన అదే జోష్ తో వరుస సినిమాలలో నటిస్తున్నారు..
ఇలా ఆ సినిమానే కాకుండా తర్వాత వచ్చిన సినిమాలో హీరో తండ్రిగా, హీరోయిన్ తండ్రిగా నటించి పాపులర్ స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు తెలుగు, మరాఠీ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: