మన తెలుగులో కొంత మంది స్టార్ హీరోలకు  ఏ పాత్రలు ఇచ్చినా సరే అందంగానే ఉంటుంది. ఏ పాత్రలో చేసినా సరే కొందరు తమ మార్క్ నటన తో విశేషంగా ఆకట్టుకుంటూ ఉంటారు. అందులో ప్రధానంగా చెప్పుకునే నటుడు శ్రీహరి. ఆయన ఏ పాత్ర చేసినా సరే ఆ పాత్రకు కచ్చితంగా అందం అనేది వస్తుంది అనే స్సంగతి తెలిసిందే. ఆయన సినిమాలు అనగానే ఇప్పటికీ చూస్తూనే ఉంటారు అని చెప్పాలి. ఆయన ప్రతీ సినిమా కూడా చాలా వరకు నటనలో ఆయన రేంజ్ ని పెంచింది అనే చెప్పాలి. అగ్ర హీరోల సినిమాల్లో ఆయన చేసిన కొన్ని కొన్ని పాత్రలు ఆయనకు చాలా వరకు గుర్తింపు తెచ్చాయి. 

 

ఆయన కెరీర్ లో వచ్చిన బృందావనం సినిమా ఆయనకు నటుడిగా మంచి గుర్తింపు  తెచ్చింది. ఆ సినిమాలో ఆయన సమంతాకు తండ్రి గా నటించి ఆకట్టుకున్నారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఇక అక్కడి నుంచి ఆయనకు మంచి ఆఫర్లే వచ్చాయి. అయితే కొంత కాలానికే ఆయన మరణించారు. ఆయన కొడుకు ఒకరు సినిమాల్లోకి వస్తున్నారు అనే వార్తలు వచ్చాయి గాని అది నిజం కాదు అని తెలిసింది మరి. బృందావనం సినిమాలో ఆయన తెలంగాణా యాస లో నటించారు. ఆ యాస లో ఆయన ఆకట్టుకున్నారు అనే చెప్పాలి. 

 

మరి కొన్ని  సినిమాల్లో కూడా ఆయన తెలంగాణా యాస లో అలరించారు. ఆ సినిమా లు ఆయనకు నటుడిగా చాలా వరకు గుర్తింపు తెచ్చాయి. కాగా ఆయన బాలీవుడ్ లో కూడా కొన్ని కొన్ని సినిమాల్లో నటించారు. బాలీవుడ్ లో ఆయన చేసిన సినిమాలు ఆయన కు నటుడిగా మంచి గుర్తింపు తెచ్చాయి. అక్కడ సినిమా ఒకటి చేస్తున్న సమయంలోనే ఆయనకు గుండెపోటు వచ్చి మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: