మన తెలుగు లో అయినా తమిళం లో అయినా ఏ భాషలో అయినా సరే రజనీ కాంత్ కి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలు అంటే ఇప్పటికి కూడా అదే రేంజ్ లో డిమాండ్ ఉంది. ఆయన సినిమా మొదటి రోజు చూడాలి అని భావించి ఆఫీసులకు కూడా సెలవలు పెట్టి వెళ్లి వస్తూ ఉంటారు. అగ్ర హీరోల సినిమాలలో ఆయన సినిమాలు అనగానే ఎక్కడ లేని క్రేజ్ అనేది ముందు నుంచి ఉంది. ఇప్పటికి కూడా అదే రేంజ్ లో ఉంది అనే చెప్పాలి. ఇక ఆయన కొన్ని కొన్ని పాత్రల్లో చాలా బాగా నటించారు.

 

ఇక ఇదిలా ఉంటే ఆయన నరసింహ సినిమాలో హీరో గానే కాదు హీరోయిన్ కి తండ్రి గా కూడా నటించారు అనే చెప్పాలి. ఆయన  శ్రీదేవి కి ఆ సినిమాలో తండ్రి గా నటించారు. అక్కడి నుంచి ఆమెకు హీరోయిన్ గా మంచి ఆఫర్లు వచ్చాయి. ఆ పాత్రలో రజనీ ఒక తండ్రి గానే కాదు ఒక హీరో గా చాలా అందంగా నటించి మెప్పించారు అనే చెప్పాలి. ఇక ఆయన సినిమాలు అనగానే  ఇప్పటికి అదే రేంజ్ లో క్రేజ్ ఉంది. తెలుగు లో ఆయన ఒక మల్టీ స్టారర్ సినిమా చేసే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతుంది. మరి ఆయన చేస్తారా లేదా అనేది చూడాలి. 

 

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఆయన ఒక భారీ ప్రాజెక్ట్ ని బాలీవుడ్ లో కూడా చేసే అవకాశం ఉంది అనే వార్తలు వస్తున్నాయి. నిజమా కాదా అనేది తెలియదు గాని దీనికి మాత్రం చర్చలు చాలానే జరుగుతున్నాయి. వచ్చే ఏడాది మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: