తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా ,సహాయ నటుడిగా హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్నమైన పాత్రల్లో నటించగల సామర్థ్యం కలిగిన నటుడు రాజేంద్ర ప్రసాద్.. ఆయన ఇప్పటివరకు నటించిన ఎన్నో సినిమాలకు  ఫిలిం ఫేర్ అవార్డులను ఏడు నంది అవార్డులను గెలుచుకున్నాడు. ఎన్నో సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసుల్ని ఫిదా చేసిన రాజేంద్ర ప్రసాద్  ఆ తర్వాత హాస్య నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించారు. హీరోగా సపోర్టింగ్ రోల్ చేసిన ఆయన ఆ పాత్రలో జీవించి నటించడటం ఆయన ప్రత్యేకత.

 


హీరో, హీరోయిన్లకు తండ్రి పాత్రలలో ఎక్కువగా నటించిన రాజేంద్ర ప్రసాద్  ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. 1977వ సంవత్సరంలో స్నేహం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో క్యారక్టర్ ఆర్టిస్టుగా నటించి నటుడుగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఇప్పుడు మాత్రం తండ్రి పాత్రలలో నటించిన ఈయన తెలుగు సినీ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు.  

 

 

హీరో రాజా  సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయిన ఆ నలుగురు కుటుంబ కథ చిత్రంలో  తండ్రి పాత్రలో నటించి అద్భుతాలనుసృష్టించాడు. ఇప్పటి ఆధునిక కాలంలో మనుషులు వారి మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలను కళ్ళకు కట్టినట్లు చూపించాడు. ముగ్గురు పిల్లలకు తండ్రిగా ఉంటె వారికి న్యాయంగా ఉండాలని ఎలా నేర్పిస్తాడో ఈ సినిమాలో చూపించారు. మంచి తనం ఉంటె చనిపోయినపుడు మోయడానికి నలుగురు వస్తారు అంటూ వచ్చిన సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులను కంఠతడి పెట్టించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు సహాయ నటుడుగా , తండ్రిగా వరుస హిట్ సినిమాలలో నటిస్తున్నాడు. 

 


ఆమెకు తండ్రి పాత్రలో షియాజీ షిండే నటించాడు. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి గుర్తింపు లభించగా షిండే కు  కూడా ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. ఇలా ఆ సినిమానే కాకుండా తర్వాత వచ్చిన సినిమాలో హీరో తండ్రిగా, హీరోయిన్ తండ్రిగా నటించి పాపులర్ స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు తెలుగు, మరాఠీ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: