బిగ్ బాస్ తో పునర్నవీ కాస్త ఫేమస్ అయింది. పాప కాస్త సోషల్ మీడియాలో కూడా బోల్డ్ గా కనపడుతూ కామెంట్స్ చేయడం కాకుండా ఎప్పుడు కూడా ఏదోక పోస్ట్ చేస్తూ అలరించే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తుంది. సోషల్ మీడియాలో పాపకు మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. పాపను సినిమాల్లోకి తీసుకునే అవకాశం ఉంది అనే టాక్ కూడా బాగానే వినపడుతుంది. మరి అది నిజమా కాదా అనేది తెలియదు గాని వెబ్ సీరీస్ లో మాత్రం ఆమె నటించే అవకాశం ఉంది అనే  ప్రచారం గత కొన్ని రోజులుగా బాగానే జరుగుతుంది. 

 

ఆమె కూడా సోషల్ మీడియాలో అందుకే యాక్టివ్ గా ఉంటుంది అని ఓటీటీ ఫ్లాట్ ఫాం అయిన ఆహా లో ఆమె ఒక వెబ్ సీరీస్ చేసే అవకాశం ఉంది అని జనాలు అన్నారు. ఇక తాజాగా వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే ఇది నిజమే అని అంటున్నారు. ఆమె త్వరలోనే సదరు ఓటీటీ ఛానల్ వెబ్ సీరీస్ లో నటించే అవకాశం ఉంది అని టాక్ మరి. ఇది నిజమా కాదా అనేది తెలియదు గాని పాప మహేష్ బాబు సినిమాలో ఒక దానిలో నటించే అవకాశం ఉంది అని మాత్రం న్నారు. త్వరలోనే దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

 

ఆమె సోషల్ మీడియాలో ఇటీవల పోస్ట్ చేసిన కొన్ని కొన్ని ఫొటోస్ టాలీవుడ్ లో కొందరికి బాగా నచ్చాయి అని హీరోయిన్ గా ఒక చిన్న హీరో సినిమాలో ఆమెకు అవకాశం ఇచ్చే సూచనలు ఉన్నాయి అని టాలీవుడ్ లో టాక్ మరి. నిజమా కాదా అనేది చూడాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇప్పుడు ఆమె ఒక రెండు సినిమాల్లో చిన్న పాత్రలు చేస్తుంది మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: