కత్రినా కైఫ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన కొత్త వీడియో వైరల్‌గా మారింది. లాక్‌ డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన ఈ బ్యూటీ తనకు రోజంతా ఎలా టైం పాస్ అవుతుందో వివరించింది. వీడియోలో ముందుగా వీడియోలో ముందుగా పింక్‌ స్వెట్‌ షర్ట్ వేసుకున్న క్యాట్ చెల్లి ఈసాబెల్లా కూడా వీడియోలో సందడి చేసింది.

 

కత్రినా ఇంటి పని చేస్తుండగా ఇసాబెల్లా గిటార్ వాయిస్తూ కెమెరాకు పోజ్‌ ఇచ్చింది. కత్రినా ఇన్‌స్టాగ్రామ్‌లోని కొత్త ఫీచర్‌ రీల్స్‌ను ట్రై చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను పోస్ట్ చేసింది. వీడియోత పాటు `ప్రతీ రోజు రోజంతా.. మీరు రీల్స్‌తో ఇదే చేయాలనుకుంటా` అంటూ కామెంట్ చేసింది.

 

లాక్‌ డౌన్‌ సమయమంతా ఫ్యామిలీతోనే స్పెండ్ చేస్తున్న ఈ బ్యూటీ వరుసగా వర్క్ అవుట్‌ వీడియోలను పోస్ట్ చేస్తోంది. యోగా పోజ్‌లతో పాట తన చెల్లెలితో కలిసి తాను చేసే అల్లరిని కూడా అభిమానులతో షేర్ చేసుకుంటుంది. అదే సమయంలో వంట చేస్తూ అభిమానులను ఇన్స్‌పైర్‌ చేస్తోంది బ్యూటీ.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

All day every day 🏠🙂I think this is what u do with reels🤔 #feelkaroreelkaro

A post shared by katrina Kaif (@katrinakaif) on

మరింత సమాచారం తెలుసుకోండి: