అర్జున్ రెడ్డి సినిమా తర్వాత విజయ్ దేవరకొండ క్రేజ్ అనేది  ఒక రేంజ్ లో పెరిగింది. అతని సినిమాలు అనగానే యూత్  లో మంచి క్రేజ్ అనేది వచ్చింది. చాలా వరకు అతని సినిమాలను యువత ఎక్కువగా చూస్తున్నారు అనే చెప్పాలి. అందుకే విజయ్ కూడా వారిని టార్గెట్ చేస్తూ నే తన సినిమాలను చేస్తూ వస్తున్నాడు. యువ హీరోల్లో యూత్ లో ఆ రేంజ్ లో క్రేజ్ ఉన్న హీరో తను ఒక్కడే కావడం విశేషం. అతనికి ఉన్న క్రేజ్ చూసి ఇతర హీరోలు కూడా కాస్త అసూయ పడ్డారు అని అంటారు టాలీవుడ్ జనాలు. మరి అది నిజమా కాదా అనేది తెలియదు గాని దీనిపై మాత్రం చాలానే వార్తలు వస్తాయి. 

 

ఏకంగా తనని టార్గెట్ చేసారు అని కూడా అంటూ ఉంటారు. నిజమా కాదా అనేది తెలియదు గాని జనాలు మాత్రం దీనిపై ఎప్పటి  నుంచో వార్తలు అయితే చదువుతున్నారు. ఇక మన తెలుగు లో స్టార్ హీరోల్లో చాలా వరకు కూడా అతని క్రేజ్ చూసి జాగ్రత్త పడే పరిస్థితి కూడా ఉంది. తెలంగాణా నుంచి వచ్చిన స్టార్ హీరో గా అతనికి మంచి పేరు వచ్చింది. దీనితో తెలంగాణా లో సినిమాలు ఆడటం లేదు అనే అసహనంలో ఉన్న జనాలు అందరూ కూడా విజయ్ ని తమ సినిమాల్లోకి తీసుకునే ఆలోచనలో ఉన్నారు అని అంటున్నారు. 

 

ఇప్పుడు మహేష్ బాబు కూడా అతన్ని తన సినిమాలో తీసుకునే ఆలోచనలో ఉన్నారట. చిరంజీవి కూడా అదే ఆలోచనలో ఉన్నారు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా అతను నటించే అవకాశం ఉంది అని టాలీవుడ్ జనాల మాట. మరి నిజమా కాదా అనేది చూడాలి అంటే కచ్చితంగా కొన్ని రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: