అందం గురించి చెప్పాలంటే అద్దమైనా ఉండాలి. వాటిని అలా చూసేసే  యువకుల కళ్ళు అయినా ఉండాలి. అందగత్తెలు ఎపుడు గర్వంగా ఉంటారు. అది పడుచు పరువాలు తెచ్చిన గర్వం. అవును సొగసులన్నీ సందడి చేస్తూ పచ్చని పూదోటలా విరిసి మురుస్తూంటే యవ్వన తోటలో  ఆ మాత్రం హడావుడి చేయకపోతే ఎలా.

IHG

సినిమాలో గ్లామర్ అంటే హీరోయిన్లే. అందుకే ఒక్కో సినిమాలో ఇద్దరేసి ముగ్గురేసి వస్తున్నారు. వారు ఏ మాత్రం మొహమాటం లేకుండా ఉన్న అందాలన్నీ వడ్డిస్తూంటే ఆత్రంగా కళ్లతో తినేస్తూ ఆడియన్స్ తరించిపోతూంటారు. మరి తరువాత సినిమాకు కొత్త అందం కావాల్సిందే.

IHG

ఇలా సాగుతోంది సినిమా హీరోయిన్ల కధ. ఒక్కరూ కూడా గట్టిగా కుదురుకోవంలేదు. ఈ లోగానే కొత్తవాళ్ళు వచ్చేస్తున్నారు. అయితే ఇందులో కూడా కొన్నాళ్ళ పాటు తన సౌందర్యంతో జెండా పాతేస్తాను అంటోంది నిధి అగర్వాల్. ఈ ముద్దు గుమ్మకు స్టార్ హీరోయిన్ కావాలని ఉందిట. అందువల్ల ఆమె తన పట్టుదలతో చక చకా దూసుకుపోతోంది.

IHG

ఇస్మార్ట్ శంకర్ తో స్మార్ట్ గా కనిపించి యువ గుండెలను కొల్లగట్టిన ఈ బేబీ మరిన్ని సినిమాలు సొంతం చేసుకుంది, లాక్ డౌన్ లేకపోతే ఆమె హవా సాగేదే. కానీ మధ్యలో బ్రేక్ వచ్చిపడింది. ఇవన్నీ ఇలా ఉంటే సినిమా షూటింగులు లేకపోవడంతో తన న్యూ పిక్స్ తో లుక్స్ తో నిధి అగర్వాల్ చంపేస్తోంది. కాక రేపుతూ ఉన్న  పిక్స్ ఎప్పటికపుడు పెడుతూ కుర్రకారుని ఆకట్టుకుంటోంది.

IHG

దీంతో నిధిని చూస్తూ యూత్ కళ్ళకు కట్టేసుకుంటున్నారు. ఈ అమ్మడు సినిమాల్లోనే కాదు బయట కూడా తన సత్తా ఏంటో ఇలా చాటిచెబుతోంది. మొత్తానికి ఫ్యూచర్ స్టార్ హీరోయిన్ అయ్యే ఫీచర్స్ అన్నీ తన దగ్గర పెట్టుకున్న ఈ ముద్దుగుమ్మ వాటినే పెట్టుబడిగా పెట్టి రేసులో రెచ్చిపోవాలనుకుంటోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: