శ్రీదేవి  మన తెలుగులో బహుసా ఈ పేరు తెలియని వారు ఉండరు ఏమో. తెలుగు సినిమానే కాదు ఇండియన్ సినిమాను కూడా ఒక ఊపు ఊపిన హీరోయిన్ ఆమె. ఏ భాషలో అయినా సరే ఆమె అనగానే ఒక రేంజ్ లో క్రేజ్ అనేది ఉంటుంది ఎప్పుడు కూడా. ఆమె ఇప్పుడు లేకపోవచ్చు గాని ఆమె సినిమాలు మాత్రం ఇంకా కళ్ళ ముందు ఉన్నాయి అనే మాట ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ భాష లో అయినా సరే వరుసగా ఆమె సినిమాలు చేస్తూ తన మార్క్ ని వేసారు. ఏ భాష లో ఆమె సినిమాలు చేసినా సరే తన రేంజ్ ఇది అని చూపించారు. 

 

ప్రతీ సినిమాకు కూడా ఆమె అన్ని విధాలుగా న్యాయం చేసి ఆ సినిమాలో తాను ఏంటీ అనేది ఫాన్స్ కి సినిమా చూసే వాళ్లకు కూడా స్పష్టంగా అర్ధమయ్యే విధంగా ఆమె నటించి మెప్పించారు. వరుసగా ఆమె తెలుగు లో సినిమాలు చేసినా తమిళం లో చేసినా సరే ఆమె రేంజ్ అనేది ఎక్కడా కూడా తగ్గకుండా చూసారు. ఇక అది అలా ఉంటే ఆమె సొంత భాష తమిళం లో. తమిళం నుంచి ఆమె తెలుగు కి వచ్చారు. ఇక్కడ ఆమెకు బంధువులు ఉండటం తో ఆమె ఇక్కడ ఎక్కువగా ఉండే వారు అని అంటారు. తిరుపతి లో ఆమె చిన్నతనం మొత్తం గడిచింది. 

 

అక్కడే ఆమె ఎక్కువ రోజులు ఉన్నారు. చెన్నై  లో కూడా ఆమె ఉండే వారు అయితే ఇక్కడే ఆమె  ఎక్కువగా సినిమాలు చేసి తన మార్క్ వేసుకున్నారు అనే చెప్పాలి. తెలుగులో తమిళం లో ఆమెను ప్రత్యేకంగా ఆదరించారు అనే సంగతి తెలిసిందే. ఇప్పటికి కూడా ఆమెను ఎవరూ మరువలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: