టాలీవుడ్ లో అయినా మరో భాష లో అయినా సౌందర్య రేంజ్ వేరు. ఆమె ఏ సినిమా చేసినా ఏ సినిమాలో నటించినా సరే ఆమె మాత్రం ఒక రేంజ్ లో స్టార్ హీరోయిన్ గా తన మార్క్ వేసింది అనే విషయం అందరికి తెలిసిందే. అగ్ర హీరోలు చిన్న హీరోలు సోలో పాత్రలు అనే తేడా లేకుండా ఆమె సినిమాలు చేసింది అనే చెప్పాలి. ఏ సినిమా చేసినా సరే ఆమె రేంజ్ నటన ఆమె మార్క్ అనేది సినిమాలో కచ్చితంగా కనపడేది అనే విషయం స్పష్టంగా చెప్పాలి. ఎన్ని సినిమాలు చేసినా సరే తన పేరు ని ఆమె ఆ విధంగా నిలబెట్టుకుంది అని చెప్పవచ్చు. 

 

ఇక అది అలా ఉంటే ఆమె సొంత రాష్ట్రం కర్ణాటక. అక్కడి నుంచి తెలుగు లోకి వచ్చి ఇక్కడ స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగారు ఆమె. వరుసగా సినిమాలు చేస్తూ ఆమె సినిమాలు అనగానే  కొంత మంది ఫాన్స్ కి పిచ్చి ఎక్కించే విధంగా ఆమె నటించారు. ఆమెను ప్రతీ ఇంట్లో అమ్మాయి అనుకున్నారు అంటే ఆమె ఏ రేంజ్ లో నటించారో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఆమె సినిమాలు అన్నీ కూడా ఫాన్స్ ని చాలా బాగా ఆకట్టుకున్నాయి అనే చెప్పాలి. వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ తన మార్క్ ని వేసుకుంది ఆమె. 

 

ఇప్పటికి ఆమె సినిమా వస్తుంది అంటే చాలు టీవీ లో మిస్ అయ్యే వాతావరణం ఉండదు అనే చెప్పాలి. ఆమె రేంజ్ అప్పట్లో ఆ విధంగా ఉండేది. ఇక స్టార్ హీరోలు కూడా ఆమె తో సినిమా చేయడానికి ఎదురు చూసిన సందర్భాలు ఉన్నాయి అంటే అర్ధం చేసుకోవచ్చు అసలు ఆమె రేంజ్ ఏ విధంగా ఉందో.

మరింత సమాచారం తెలుసుకోండి: