తమన్నా... టాలీవుడ్ లో దాదాపు పదేళ్ళ నుంచి కూడా తన మార్క్ నటన తో ఫాన్స్ ని విశేషంగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ వస్తున్న హీరోయిన్. తన అందం తో ఫాన్స్ ని ఆమె సంపాదించుకుంది. మిల్కీ బ్యూటి అనే పేరు ని ఆమె సంపాదించుకుని ఆ అందాన్ని ఆమె కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక ఇప్పుడు అంటే ఆమెకు ఆఫర్లు తగ్గాయి గాని స్టార్ హీరోల సినిమాల్లో మాత్రం ఆమెకు  వరుస ఆఫర్లు వచ్చిన సంగతి తెలిసిందే. స్టార్ హీరోల సినిమాల్లో ఆమె చాలా వరకు హిట్ అయిన సినిమాలే చేసింది. 

 

ఇక ఇదిలా ఉంటే ఆమె సొంత రాష్ట్రం ఢిల్లీ. అక్కడి నుంచి తెలుగు లో సినిమాలు చేయాలి అని భావించి ఆమె వచ్చి చిన్న సినిమా నుంచి మొదలు పెట్టి స్టార్ హీరోల వరకు ఆమె కెరీర్ లో పీక్స్ లో వెళ్ళింది. ఇక ఇప్పుడు ఆమె స్టార్ హీరోల సినిమాల్లో ఐటెం సాంగ్స్ మాత్రమే చేస్తుంది. ఆమెకు స్టార్ హీరోల నుంచి కాల్స్ రావడం లేదు అని టాక్. ఆమె సినిమాలు ఆమె నటన ఆకట్టుకున్నా సరే ఆమెకు ఇప్పుడు క్రేజ్ అనేది భారీగా తగ్గింది అని అంటున్నారు జనాలు. ఇక ఆమె ఇప్పుడు  ఒక్క సినిమాలో మాత్రమే చేస్తుంది. 

 

సినిమా లాక్ డౌన్ కారణంగా ఆగింది. ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో ఆమె ఐటెం సాంగ్ చేసే అవకాశం ఉంది అని అంటున్నారు గాని అది ఎంత వరకు నిజం ఏంటీ అనేది మాత్రం ఇంకా స్పష్టత రావడం లేదు. టాలీవుడ్ లో ఆమెకు డిమాండ్ అనేది బాగా తగ్గింది. మరి ఎప్పుడు సినిమాలు చేస్తుంది ఏంటీ అనేది చూడాలి.  లేదా తప్పుకునే అవకాశం ఉంది అని కూడా ఈ మధ్య కాలంలో అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: