టాలీవుడ్ లో నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస ఆఫర్లతో తన మార్క్ నటన తో ఆమె ఒకప్పుడు జనాలను బాగా అలరించిన విషయం అందరికి తెలిసిందే. స్టార్ హీరోల సినిమాలు అనగానే ఆమె తెలుగు లో ఎక్కువగా వినపడేది. ఇప్పుడు తమిళం లో కూడా ఆమె పేరు అదే విధంగా వినపడుతుంది అనే చెప్పాలి. స్టార్ హీరోల సినిమాల్లో ఆమె చాలా మంచి పాత్రలు చేసింది. ఆమె సినిమాలు ఆమె నటన కోసం హాల్ కి వెళ్ళిన జనాలు కూడా ఉన్నారు అనే సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే ఆమె సొంత రాష్ట్రం కేరళ. 

 

అక్కడి నుంచి ఆమె తమిళం లో సినిమాలు చేసింది. అక్కడ స్టార్ హీరోయిన్ గా ఆమె ఒక వెలుగు వెలిగింది. అగ్ర హీరోల సినిమాలతో తన మార్క్ నటన తో ఆమె చాలా బాగా ఆకట్టుకుంది అనే చెప్పాలి. ఇప్పుడు ఆమెకు చాలా మంచి డిమాండ్ అనేది తమిళ్ లో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడి స్టార్ హీరోల సినిమాల్లో ఆమెకు వరుస ఆఫర్లు అనేవి వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఆమె కూడా వయసు మీద పడుతున్నా సరే ఏ మాత్రం కూడా వెనక్కు తగ్గకుండా వరుసగా సినిమాలు చేస్తుంది. ఇక ఆమె సినిమాల్లో ఈ మధ్య కాస్త ఫ్లాప్ లు ఎక్కువగా ఉన్నాయి. 

 

ఇదిలా ఉంటే ఆమె ఇప్పుడు సొంత గా సినిమాలను నిర్మించే ఆలోచన లో కూడా ఉంది అని అంటున్నారు. మరి నిజమా కాదా అనేది తెలియదు గాని  ఆమె నిర్మించే ప్రయత్నాలు చేస్తుంది అని టాలీవుడ్ లో టాక్ మరి. ఆమె టాలీవుడ్ కి గుడ్ బై చెప్పేసింది కూడా. ఇక ఇప్పుడు ఎక్కువగా తమిళ్ లోనే సినిమాలు చేస్తుంది నయన్.

మరింత సమాచారం తెలుసుకోండి: