టాలీవుడ్ లో చాలా ఫాస్ట్ గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ త్రిష. ఆమె సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోలు అందరి తో దాదాపుగా ఆమె తెలుగు లో సినిమాలు చేసింది అనే చెప్పాలి. స్టార్ హీరోల సినిమాల్లో ఆమె చాలా మంచి పాత్రలు చేసింది. ఇక తమిళం లో ఆమె సోలో గా కూడా చాలా సినిమాలు చేసింది. ఆమె అక్కడ తన నటన తో చాలా బాగా ఆకట్టుకుంది అనే చెప్పాలి. అగ్ర హీరోల సినిమాల్లో ఆమె ఇప్పటికి కూడా నటిస్తుంది. వరుస ఆఫర్లతో తన మార్క్ నటన తో ఆమె దూసుకుపోతుంది. 


ఇక ఆమె నటన గురించి ఆమె సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఆమె మన తెలుగు లో రెండు మూడు సినిమాలు చేస్తుంది అనే ప్రచారం జరుగుతుంది. నిజమా కాదా అనేది ఎవరికి తెలియదు గాని ఆమె చిరంజీవి ఆచార్య సినిమాకు కావాలనే నో చెప్పింది అని టాలీవుడ్ జనాలు అంటున్నారు మరి. ఆమె సొంత రాష్ట్రం తమిళనాడు. ఆమె చెన్నై నుంచి టాలీవుడ్ లో కూడా అడుగు పెట్టి ఇక్కడ వరుస ఆఫర్లతో ఆమె దూసుకుపోయింది అనే చెప్పాలి. 

 

ఇక ఆమె సినిమాలు ఈ మధ్య కాలంలో ఆక్కడ ఎక్కువగా ఆడటం లేదు అని జనాలు అంటున్నారు. సీనియర్ కావడం తో ఆమెను పక్కన పెట్టారు తమిళ్ల జనాలు అని అంటున్నారు. మరి నిజం ఎంత అనేది తెలియదు గాని ఆమె కూడా కాస్త సినిమాల మీద దృష్టి అనేది తగ్గించింది అని టాక్ మరి. ఎంత వరకు నిజం అనేది చూడాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇప్పుడు తెలుగు లో చేసే సినిమాలో ఆమె నిర్మాత కూడా.

మరింత సమాచారం తెలుసుకోండి: