టాలీవుడ్ లో ఇప్పుడు కొందరు హీరోయిన్ లు పెద్దగా కనపడటం లేదు గని వారు తెలుగు లో సినిమాలు చేసిన మొదట్లో అయితే వారికి మంచి క్రేజ్ అనేది యూత్ లో ఉండేది అనే సంగతి తెలిసిందే. కొంత మంది హీరోయిన్ లకు  ఇప్పుడు ఆఫర్లు అనేవి భారీగా తగ్గాయి. అందులో ప్రధానంగా చెప్పే హీరోయిన్ ఒకరు ఉన్నారు. శ్రుతీ హాసన్. తండ్రి స్టార్  హీరో అయినా సరే ఆమె తెలుగు లో నిలబడటానికి కాస్త ఎక్కువగానే కష్టపడింది అనే చెప్పాలి. స్టార్ హీరోలతో సినిమాలు చేసినా సరే గబ్బర్ సింగ్ సినిమా వరకు కూడా ఆమెకు మంచి సినిమా అనేది రాలేదు అనే చెప్పాలి. 

 

అక్కడి నుంచి ఆమె కెరీర్ లో ముందుకు అడుగు వేసింది. ఆ తర్వాత మహేష్ తో కూడా ఆమె సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఆమెకు పెద్దగా ఆఫర్లు రావడం లేదు. ఇక ఆమె సొంత రాష్ట్రం తమిళనాడు. అక్కడి నుంచి ఆమె సినిమాల్లోకి వచ్చి తెలుగు లో సహా తమిళ భాషల్లో మంచి సినిమాలు చేసింది అని చెప్పవచ్చు. స్టార్ హీరోయిన్ గా ఆమెకు చాలా మంచి పేరు చాలా ఫాస్ట్ గా వచ్చింది. ఇక ఇప్పుడు మళ్ళీ తెలుగు లో సినిమాలు చేయడానికి గానూ ఆమె ప్రయత్నాలు చేస్తుంది గాని ఎప్పుడు చేస్తుందో తెలియదు. 

 

ఒక్క సినిమాలో మాత్రమే ఆమె నటిస్తుంది. స్టార్ హీరోల సినిమాల్లో ఆమె చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది గాని ఆమెను పక్కన పెడుతున్నారు టాలీవుడ్ జనాలు. ఇక ఆమె వరుస ఆఫర్లు వచ్చినా సరే ఒకప్పుడు చూపించిన లెక్కలేని తనం ఆమెను బాగా ఇబ్బంది పెట్టింది అనేది చాలా మంచి మాట్లాడే మాట. అందుకే ఆమె కెరీర్ ఇబ్బంది పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: