వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో తెలుగు సినిమాలకు పరిచయమైన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. మొదటి సినిమా తో దర్శక నిర్మాతల చూపును తన వైపు లాక్కుంది.. అంతేకాదడోయ్ సినీ కెరీర్ మొదట్లో వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ హవాను కొనసాగి స్తూ వచ్చింది.ఈ అమ్మడు కూడా మొదటి సినిమా హిట్ అవ్వడంతో రెండో సినిమా నుంచి అందాల ఆరబోతకు రెఢీ అయింది.

 

 

వేరే రాష్ట్రానికి చెంది రకుల్  తెలుగు సినిమాలలో నటిస్తూ తెలుగు భాషను మాట్లాడటం నేర్చుకుంది..ఇది ఆమెకు ప్లస్ పాయింట్ అయిన కూడా ఆమెకు సినిమా అవకాశాలు అందని ద్రాక్ష లా మారాయి..సినిమా అవకాశాలు లేకున్నా కూడా అందాల ఆరబోతకు మాత్రం ఎక్కువగా పని చెప్తూ వస్తుంది. వెండి తెరపై కొత్త హీరోయిన్లు  రోజుకొకరు వస్తూ.. పోతూన్నారు కొంతమంది అవకాశాల కోసం అడ్డదారులు తొక్కితే మరి కొందరు మాత్రం  ఒంటిని చూపిస్తూ యువతను ఆకర్షిస్తున్నారు.

 

 

ఇకపోతే సోషల్ మీడియా వెల్లువతో సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతి విషయం నెటిజనులకు ఈజీగా తెలిసిపోతోంది. అందాల భామలు కొత్త కొత్త ఫోటో షూట్ లను చేస్తూ యువతకు నిద్ర లేకుండా చేస్తున్నారు. అసలు విషయానికొస్తే.. రకుల్ ప్రీత్.. రెండో సినిమా నుంచి మూడు నాలుగు సినిమాల వరకు సినిమా ఇండస్ట్రీని దున్నేసింది..ఇటీవల గత కొంతకాలంగా అందాల రకుల్ వ్యవహారం ఏదో తేడా కొడుతోందనే సందేహం వ్యక్తమవుతోంది.  రకుల్ కి బ్యాడ్ సీజన్. ఎన్నో ఆశలు పెట్టుకున్న స్పైడర్.. మన్మధుడు 2 లాంటి చిత్రాలు డిజాస్టర్ అవ్వడం తనకు బాగా మైనస్ అయ్యింది. 

 


 
అయితే ఈ క్రమంలో రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేస్తుందో అన్న విషయం చెప్పనక్కర్లేదు. రోజుకో విధంగా దర్శనమిస్తూ వస్తుంది.. కుర్రాళ్లకు మత్తెకకిస్తోంది..మరి ఈ ఫోటోలను చూసి అయిన  ఏదోక దర్శకుడు చూసి సినిమాలో నటించే అవకాశాలు ఇస్తారేమో చూడాలి.. ఎంత అందం ఉన్న హిట్ ఉండాలిగా అని నెటిజన్ల కామెంట్లు పెడుతున్నారు...మరి కొందరు మాత్రం రకుల్ కు బ్యాడ్ టైం నడుస్తుందని అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: