మన తెలుగులో చాలా వరకు వెంకటేష్ సినిమాలను అన్ని వర్గాల ప్రేక్షకులు చూసే పరిస్థితి అయితే ఉంటుంది అనే చెప్పాలి. అగ్ర హీరో  అయినా సరే అతను చాలా వరకు జాగ్రత్తగా సినిమాలు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు దూకుడు లేకుండా చాలా వరకు జాగ్రత్తగా అతను సినిమాలు చేస్తూ అందరికి పోటీ అనేది ఇస్తున్నాడు. చిరంజీవి బాలకృష్ణ వంటి హీరోలు మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తుంటే వెంకటేష్ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎక్కువగా టార్గెట్ చేయడం అనేది ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం. 

 

అతను ఏ సినిమా చేసినా సరే దాదాపుగా అదే విధంగా ఉంటుంది అనే చెప్పాలి. ఇక ఇప్పుడు అతను ఒక బాలీవుడ్ సినిమాలో గెస్ట్ రోల్ చేసే అవకాశం ఉంది అనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. బాలీవుడ్ లో ఒక స్టార్ హీరో కి అతనికి మంచి స్నేహం ఉంది.  ఇది నిజమా కాదా అనేది తెలియదు గాని ఈ సినిమాకు సంబంధించి వెంకటేష్ భారీగా డిమాండ్ చేసాడు అనే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో వెంకటేష్ పాత్రకు సంబంధించి జనాలకు ఇప్పుడు ఆసక్తి అనేది పెరిగింది అనే చెప్పాలి. 

 

సినిమా కోసం వెంకటేష్ ఏకంగా నెల రోజుల పాటు ముంబై లో ఉండే అవకాశం ఉంది అని టాలీవుడ్ లో అంటున్నారు. అది నిజమా కాదా అనేది తెలియకపోయినా సరే సోషల్ మీడియాలో మాత్రం దీనికి సంబంధించి చాలానే కథనాలు ఇప్పుడు వస్తున్నాయి అనే సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో ఒక రెండేళ్ళ పాటు ఆయన సినిమాలు విడుదలకు లేవు. నారప్ప సినిమా చేస్తున్నా సరే అది ఎప్పుడు వస్తుంది అనేది చెప్పడం కాస్త కష్టంగానే ఉంది అని చెప్పాలి. మరి ఎప్పుడు చేస్తాడు ఏంటీ అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: