చిన్న చిన్న సినిమాల విషయంలో స్టార్ హీరోయిన్ లు ఇప్పుడు నిర్మాతలుగా మారే ఆలోచనలో ఉన్నారు అనే ప్రచారం ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతూ వస్తుంది. చిన్న చిన్న సినిమాలను చాలా ఫాస్ట్ గా షూట్ చేసే అవకాశ ఉండటం అలాగే ఓటీటీ లో కూడా చాలా ఫాస్ట్ గా విడుదల చేసే అవకాశం ఉన్న నేపధ్యంలో ఇప్పుడు చాలా వరకు కూడా హీరోయిన్ లు సినిమాల్లో పెట్టుబడి పెట్టే ఆలోచనలో ఉన్నారు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. అగ్ర హీరోల సినిమాల్లో గతంలో మాదిరిగా ఇప్పుడు పరిస్థితి లేదు. 

 

అందుకే చిన్న చిన్న హీరోల సినిమాలను చాలా వరకు విడుదల చెయ్యాలి అని హక్కులు కొనాలి అని పెట్టుబడులు పెట్టాలి ని భావిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే టాలీవుడ్ లో ఒక చిన్న హీరో సినిమా అనుష్క కొనాలి అని భావిస్తుంది అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. మరి అది నిజమా కాదా అనే దానిపై స్పష్టత లేదు గాని దీనిపై మాత్రం ఇప్పుడు చాలానే చర్చలు జరుగుతున్నాయి అనే చెప్పాలి.  ఆమె ఈ సినిమా హక్కులకు సంబంధించి ఒక చిన్న నిర్మాతను అడిగే అవకాశం ఉంది అని టాక్. 

 

హీరో ఎవరో కాదు నిఖిల్ అని సమాచారం. నిఖిల్ సినిమాను ఆమె విడుదల చేసే ప్లాన్ చేస్తుంది అని అంటున్నారు. మరి ఆ సినిమా ఉఎప్పుడు వస్తుంది ఏంటీ అనేది చూడాలి. దీనికి సంబంధించి ఇప్పుడు చర్చలు పూర్తి అవుతున్నాయి అని అంటున్నారు. ఈ సినిమాను ఆమె తమిళం లో విడుదల చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. ఈ సినిమా తర్వాత ఆమె రెండు మూడు సినిమాలకు పూర్తి స్థాయిలో నిర్మాతగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి అని టాలీవుడ్ జనాలు అంటున్నారు మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: