టాలీవుడ్ జనాలకు ఇప్పుడు కొత్తదనం అనేది చాలా అవసరం. అందుకే స్టార్ హీరోలు కూడా ఇప్పుడు కొత్తదనం కోరుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా కొత్తదనం ఉంటేనే జనాలు చూసే పరిస్థితి అనేది ఉంది అనే చెప్పాలి. అగ్ర హీరోలు అందుకే కథల విషయంలో ఒకటికి వంద సార్లు ఆలోచన చేసి గాని నిర్మాతలకు దర్శకులకు ఓకే చెప్పడం లేదు అనే వార్తలు ఈ మద్య కాలంలో ఎక్కువగానే వస్తున్నాయి. ఇప్పుడు అసలు విషయం ఏంటీ అనేది ఒకసారి చూస్తే.. 

 

ప్రభాస్ ఇప్పుడు కంప్లీట్ గా లవ్ స్టోరీ తో వస్తున్నాడు అని అంటున్నారు. ప్రభాస్సినిమా లుక్ ని కాసేపటి క్రితం విడుదల చేసాడు. ఈ లుక్ లో  ప్రేమికుడి లుక్ లోనే ఉన్నాడు. సినిమా ఫస్ట్ లుక్ తోనే అతను సినిమా ఏ విధంగా ఉండేది చెప్పేసాడు. ఇక ఆ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. దాదాపు  ఈ సినిమా సగానికి  పైగా పూర్తి అయింది. వచ్చే ఏడాది ఈ సినిమాను ఎలా అయినా సరే తీసుకు రావాలి అని ప్రయత్నాలు చేస్తున్న సరే ఈ సినిమా వచ్చే సూచనలు దాదాపుగా లేవు అని టాలీవుడ్ లో అంటున్నారు. 

 

టాలీవుడ్ లో ఈ సినిమా విషయానికి వస్తే ఇప్పుడు కొందరు బాలీవుడ్ నటులు కూడా కనపడే అవకాశం ఉంది అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఈ సినిమా పై చాలానే చర్చలు దాదాపు  ఏడాది నుంచి ఉన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర పూర్తిగా  లవ్ తో ఉంటుంది అని ప్రేమ కోసం అతను త్యాగం చేసే విధంగా పాత్రను ఉంచారు అని అంటున్నారు. మరి ఎలా ఉంటుంది అనేది చూడాలి ఇక.

మరింత సమాచారం తెలుసుకోండి: