మన తెలుగు లో రజనీ సినిమాలకు ఒకప్పుడు ఉన్న క్రేజ్ అనేది ఇప్పుడు దాదాపుగా లేదు అనే చెప్పాలి. ఆయన సినిమాలు వస్తున్నాయి అంటే గతంలో చాలా ఆశగా అన్ని భాషల్లో ఎదురు చూసే పరిస్థితి అనేది ఉండేది అనే చెప్పాలి. కాని ఇప్పుడు అలా ఎక్కడా  కూడా లేదు అనే మాట వాస్తవం. ఆయన సినిమాలకు తమిళం లో కూడా ఆదరణ అనేది కాస్త తగ్గింది అనే చెప్పాలి. ఇక ఇప్పుడు వస్తున్న వార్తలు ఏంటీ అంటే ఆయన తెలుగు లో ఒక సినిమాను పూర్తి స్థాయిలో చేస్తున్నారు అని. మరి అది నిజమా కాదా అనేది చెప్పడం కాస్త కష్టమే గాని... 

 

ఆయన మాత్రం తెలుగు మార్కెట్ పోవడం తో కాస్త ఆందోళన లో ఉన్నారు. ఎందుకు అంటే రజనీ సినిమాలకు భారీగా మార్కెట్ ఉంటే మాత్రమే పెట్టుబడి అనేది పెట్టే అవకాశం అనేది దాదాపుగా ఉంటుంది. అలాంటిది పెట్టుబడి లేకపోవడం తో ఆయన తో సినిమా చేసే వారు కాస్త వెనక్కు తగ్గుతున్నారు. ఇప్పుడు మన తెలుగు లో చాలా వరకు సినిమాలు విడుదల అయ్యే అవకాశం లేదు. అయన ఏదైనా స్టార్ హీరో తో సినిమా చెయ్యాలి అని చూస్తున్నారు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. టాలీవుడ్ జనాలు మాత్రం...  ఇప్పుడు  ఆయన సినిమాలు చూస్తారో లేదో చెప్పడం కష్టమే. 

 

ఇక ఆయన తమిళం లో ఇప్పుడు రెండు సినిమాలు చేస్తున్నారు. ఆ రెండు సినిమాల తర్వాత ఆయన రాజకీయాల్లోకి వెళ్లి రాబోయే తమిళ నాడు  ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. మరి అది ఎంత వరకు నిజం అనేది చూడాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఆయన నిర్మాతగా కూడా ఒక సినిమా చేసే అవకాశం ఉంది అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: