ఇప్పుడు మన తెలుగు లో చాలా వరకు స్టార్ హీరోల సినిమాలకు స్టార్ నిర్మాతలు పెట్టుబడి పెట్టడం లేదా రాజకీయ నాయకులు పెట్టుబడి పెట్టడం అనేది మాత్రమే చూస్తూ వస్తున్నాం. అయితే ఇక నుంచి పరిస్థితి కాస్త మారే అవకాశాలు ఉన్నాయి అని టాలీవుడ్ లో జనాలు అంటున్నారు. అవును ఇక నుంచి హీరోలు కూడా తమ సాటి హీరో సినిమా విషయంలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. మహేష్ బాబు సహా కొందరు హీరోలు ఇప్పుడు ఇదే ఆలోచనలో ఉన్నారు అని సమాచారం. చిన్న చిన్న హీరోల సినిమాలు వారు పెట్టుబడి పెట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. 

 

చాలా వరకు కూడా ఇప్పుడు స్టార్ హీరోల వ్యూహం ఇలాగే ఉంది. తమకు మార్కెట్ అనేది కావాలి అనుకునే వారు ఇలాగే పెట్టుబడి పెట్టడం మంచిది అనే భావన లో ఉన్నారు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. స్టార్ హీరోల సినిమాల్లో పెట్టుబడి పెట్టాలి అని కూడా కొందరు హీరోలు భావిస్తున్నారు. మహేష్ రాజమౌళి సినిమాను కచ్చితంగా ప్రభాస్ చేసే అవకాశం ఉంది అని కూడా అంటున్నారు. మరి అది నిజమా కాదా అనేది తెలియదు గాని ప్రచారం మాత్రం ఒక రేంజ్ లో ఇప్పుడు  జరుగుతుంది. 

 

ఒక హీరో సినిమాకు ఇంకో హీరో పెట్టుబడి పెడితే మార్కెట్ అనేది భారీగా పెరిగే అవకాశాలు ఉంటాయి అని చెప్పవచ్చు. అందుకే పాన్ ఇండియా సినిమాలు చేసే వారు ఈ విధంగా అడుగులు వేస్తున్నారు అని చెప్పాలి. ఇప్పుడు దాదాపుగా అదే ఆలోచనలో చాల అమంది స్టార్ హీరోలు ఉన్నారు అని అంటున్నారు. కొంత మంది హీరోలు అయితే  పెట్టుబడి మరో నిర్మాతతతో కలిసి పెట్టే ఆలోచనలో ఉన్నారు అని అంటున్నారు. చూద్దాం మరి ఏమవుతుంది అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: