సన్ని లియోన్.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. దేశ‌వ్యాప్తంగా కాదు.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా సన్ని లియోన్‌కు ఫాలోంగ్ ఉందంటే అతిశ‌యోక్తి కాదు. ఇక ఈమె పేరు వింటే  గూగుల్ కూడా హీటెక్కిపోతుంది. 

IHG

పోర్న్ స్టార్‌గా గుర్తింపు పొందింన స‌న్ని లియోన్‌..  సినిమాలు చేసినా చేయకపోయినా ఈమె క్రేజ్ మాత్రం అలాగే ఉండిపోతుంది. ఇక  కరోనా లాక్ డౌన్ కారణంగా మూడు నెలలు షూటింగ్స్ నిలిచిపోవడంతో ఇంటికే పరిమితమయ్యింది ఈ అందాల భామ‌.

IHG

ఈ స‌మ‌యంలో తన కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతోంది. ఇక ఈ అమ్ముడు సోష‌ల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. ఈ నేప‌థ్యంలోనే ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌కు సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ అల‌రిస్తుంది. 

IHG

ఇక తాజాగా తన భర్త పిల్లలతో కలిసి బీచ్‌లో ఎంజాయ్ చేసిన ఫోటోల‌ను అభిమానుల‌తో పంచుకుంది. ప్ర‌స్తుతం బీచ్‌లో సంద‌డి చేస్తున్న సన్ని లియోన్ ఫోటోలు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి. మ‌రి వాటిపై మీరు కూడా ఓ లుక్కేసేయండి.

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: