టాలీవుడ్ జనాలు చాలా వరకు ఇప్పుడు యాక్షన్ సినిమాలను పక్కన పెట్టే అవకాశం ఉంది అనే వార్తలు వస్తున్నాయి. అగ్ర హీరోల సినిమాల్లో ఉండే యాక్షన్ సీన్ లు ఇక కనపడే అవకాశం లేదు అనే ప్రచారం కాస్త ఎక్కువగానే జరుగుతుంది. నిజం ఎంత అనేది తెలియదు గాని స్టార్ హీరోల సినిమాల్లో దాదాపుగా  ఇప్పుడు యాక్షన్ సీన్ లు ఉండే అవకాశం లేదు అని అంటున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఒక వార్త ఏంటీ అంటే కొందరు హీరోలకు సినిమాలకు బడ్జెట్ ని భారీగా కోత పెట్టారు అని అంటున్నారు. 

 

అవును స్టార్ హీరోల సినిమాలకు గానూ యాక్షన్ సీన్ లు లేవు కాబట్టి బడ్జెట్ ని బాగా తగ్గించారు అని తాము ఎక్కువ అయితే భరించలేము అని చెప్పారు అని వార్తలు వస్తున్నాయి. మరి అది ఎంత నిజం అనేది తెలియదు గాని  ప్రభాస్ సినిమాకు దాదాపు పది కోట్లకు పైగా తగ్గించారు అని అంటున్నారు. ఇక కొన్ని కొన్ని పాటలను కూడా పూర్తిగా లేపెసారు. అనే వార్తలు ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పుడు ఉన్న వాతావరణం లో సినిమాలకు భారీగా ఖర్చు చేస్తే అసలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ అనే విషయం అర్ధమవుతుంది. 

 

అందుకే దాదాపుగా కూడా చాలా వరకు తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మన తెలుగు లో ఉన్న పరిస్థితి ఆధారంగా చూస్తే సినిమాల భవిష్యత్తు అసలు ఏంటీ అంటూ చాయా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇంకా సినిమాల విషయంలో ఏయే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అనేది చూడాలి. హీరోయిన్ లను కూడా పక్కన పెట్టే అవకాశం ఉంది అనే టాక్ కూడా వినపడుతుంది మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: