.టాలీవుడ్ జనాలు చాలా వరకు కూడా ఇప్పుడు సినిమాల విషయ౦లో జాగ్రత్త గానే ఉన్నారు అని చెప్పాలి. స్టార్ హీరోల సినిమాలు అయినా చిన్న హీరోల సినిమాలు అయినా సరే చాలా వరకు జాగ్రత్తగానే వ్యవహరిస్తుంది. ఇప్పుడు ఇదే హీరోయిన్ లకు చాలా పెద్ద సమస్యగా మారింది అనేది టాలీవుడ్ జనాల మాట. అవును టాలీవుడ్ లో చాలా వరకు కూడా హీరోయిన్ లను పక్కన పెడుతున్నారు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఇటీవల పుష్ప సినిమాకు సంబంధించి రష్మిక మంధన  పాత్రను చాలా బాగా తగ్గించి హీరో పాత్రను బాగా పెంచారు. 

 

 హీరోయిన్ పాత్ర ఉండే అవకాశం తక్కువ అని చాలా వరకు కూడా చిన్న చిన్న నటులతో కొన్ని కొన్ని సన్నివేశాలను తగ్గించే ఆలోచన చేస్తున్నారు అని అంటున్నారు.  ఖర్చు చాలా వరకు తగ్గించే ఆలోచనలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు అని అంటున్నారు. ఇదే విషయం వారికి కూడా చెప్పారు అని వారు కూడా అందుకు ఓకే చెప్పారు ని టాలీవుడ్ లో టాక్. ఇక రష్మిక పారితోషికం బాగా తగ్గడం తో ఆమె ఈ సినిమా నుంచి పక్కన తప్పుకునే అవకాశం ఉంది అని కూడా అంటున్నారు. మరి నిజ ఎంత ఏంటీ అనేది తెలియదు గాని ఆమె మాత్రం ఈ సినిమా విషయంలో ఆలోచనలో పడింది అంటున్నారు. 

 

అగ్ర హీరోల సినిమాలకు చాలా వరకు కూడా హీరోయిన్ లు తగ్గించే ఆలోచనలో లేరు అని అంటున్నారు గని ఇప్పుడు ఖర్చు చేస్తే ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది అని అందుకే చాలా వరకు తగ్గించారు అని అంటున్నారు. చూద్దాం మరి అసలు ఎం  జరుగుతుంది అనేది. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది వచ్చే అవకాశాలు ఉన్నాయి అని టాక్ మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: