టాలీవుడ్ లో తమన్నా అనగానే ఒక రేంజ్ లో ఒకప్పుడు జనాలకు క్రేజ్ అనేది ఉండేది. పాప సినిమాలు అనగానే చాలా మంది ఎదురు చూసిన సందర్భాలు కూడా అప్పట్లో ఉన్నాయి అయితే ఇప్పుడు ఆమెకు పెద్దగా అవకాశాలు రావడం లేదు అనే చెప్పాలి. స్టార్ హీరోల సినిమాల్లో ఒకప్పుడు మంచి పాత్రలు చేసిన ఆమె ఇప్పుడు వరుసగా సినిమాలు చేయడానికి బాగా ఇబ్బంది పడుతుంది అనే చెప్పాలి. ఆమె ఇప్పుడు కాస్త వెనుకబడటంతో ఫాన్స్ కూడా ఆమెను పెద్దగా పట్టించుకోవడం లేదు అనేది అర్ధమవుతుంది. 

 

ఇప్పుడు అసలు విషయం ఏంటీ అనేది ఒకసారి చూస్తే... టాలీవుడ్ లో చాలా వరకు కూడా ఇప్పుడు ఆమెను తీసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు అనేది అర్ధమవుతుంది. అది అలా ఉంటే ఇప్పుడు మరో వార్త ఏంటీ అంటే ఆమె పెళ్లి చేసుకోవడానికి రెడీ అయింది అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. అవును ఆమె పెళ్లి చేసుకోవడానికి రెడీ అయింది అనే ప్రచారం బాగా జరుగుతుంది ఇప్పుడు. పెళ్లి చేసుకునే ఆలోచనలో ఆమె ఉంది అని ఫ్యామిలీ లో కూడా ఆమె మీద చాలానే ఒత్తిడి వస్తుంది అని అంటున్నారు. 

 

అగ్ర హీరోల సినిమాల్లో ఒకప్పుడు   మంచి పాత్రలు చేసి ఇప్పుడు ఐటెం సాంగ్స్ చేస్తుంది ఆమె. మరి ఇది ఆమెకు నచ్చడం లేదా లేక ఇంకా ఏదైనా కారణం ఉందా అనేది తెలియదు గాని ఆమె మాత్రం సినిమాల్లో చేయడానికి అంతగా ఆసక్తి చూపించడం లేదు అని మాత్రం అంటున్నారు. చూద్దాం ఇక ఎం జరుగుతుంది ఏంటీ అనేది. ఇప్పుడు ఆమె ఒక్క సినిమాలో కూడా పూర్తి స్థాయి హీరోయిన్ గా చేయడం లేదు. మరి ఆమె పెళ్లి చేసుకుంటుందా లేదా అనేది చూడాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: