మణిశర్మ.. తెలుగు సినిమా మ్యూజిక్ జర్నీలో మణిశర్మ గారిది లక్కీ ఫేజ్ అనే చెప్పాలి. రామ్ గోపాల్ వర్మ రాత్రి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో మ్యూజికల్ జర్నీ స్టార్ట్ చేసిన మణిశర్మ ఇప్పటికి 200 సినిమాలకు పైగా మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేశాడు. ఇంకా 1990లో వచ్చిన చూడాలనుంది, ప్రేమించుకుందాం రా, సమరసింహా రెడ్డి సినిమాల్లో ఎంతో అద్భుతమైన మ్యూజిక్ అందించాడు. 

 

IHG's CGTR | <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=TELUGU' target='_blank' title='telugu-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>telugu</a> <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=CINEMA' target='_blank' title='movie-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>movie</a> <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=NEWS' target='_blank' title='news-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>news</a> - Times ...

 

ఇంకా నెక్స్ట్ జనరేషన్ హీరోస్ మహేష్ రాజకుమారుడు, పవన్ కళ్యాణ్ ఖుషి, మణిశర్మ కెరీర్ లో బిగెస్ట్ మ్యూజికల్ హిట్స్ ఇవి. ఇంకా ఒక 10 ఏళ్ళు మొత్తం మణిశర్మ మ్యూజిక్ తో తెలుగు ఆడియెన్స్ ని మాయ చేశాడు.. మణిశర్మ ఫుల్ టైమ్ మ్యూజిక్ డైరెక్టర్ గా కంటే కూడా చాలా సినిమాలను బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు. 

 

IHG

 

అలా మణిశర్మ గారు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, టెంపర్, లక్ష్మి, సినిమాలకు ఎంత ప్లస్ అయ్యిందో చెప్పాల్సిన అవసరం లేదు. సో మన మణిశర్మ గారు డైరెక్టర్ గా కాకుండా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసిన ఫిలిమ్స్ ఏంటి అనేది ఇప్పుడు ఇక్కడ ఒకసారి చూసేద్దాం.

 

IHG

 

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, టెంపర్, హైపర్, టచ్ చేసి చూడు, అఖిల్, ఓహ్ మై ఫ్రెండ్, కొంచం ఇష్టం కొంచం కష్టం, లక్ష్మి, చింతకాయల రవి, ఒంగోలు గిత్త వంటి సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు. ఇంకా ఈ సినిమాల్లో మ్యూజిక్ ఏ రేంజ్ లో ఉంటుంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: