టాలీవుడ్ లో చాలా వరకు కూడా సంగీతం అనేది సినిమాల విషయంలో చాలా కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉంటాయి అనే సంగతి తెలిసిందే. ఏ సినిమా అయినా సరే సంగీతం విషయ౦లో స్టార్ హీరోలు అయిన చిన్న హీరోలు అయినా సరే తెలుగు లో చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవడం అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. దాదాపు స్టార్ హీరోలు అందరూ కూడా ఈ మధ్య కాలంలో సంగీతం కు ఎక్కువగా తమ సినిమాల్లో ప్రాధాన్యత అనేది ఇస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. చిన్న హీరో అయినా సరే సంగీతం కోసం చాలా బాగా ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది సినిమాలు చూసిన ఎవరికి అయినా అర్ధమయ్యే విషయం. 

 

ఇక అప్పట్లో స్టార్ హీరోలు చాలా వరకు కూడా సంగీతం విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకుని సంగీత దర్శకుడికి ముందే తమ సినిమాలు ఇలా ఉంటాయి సంగీతం ఇలా ఉండాలి అని చెప్పి జాగ్రత్త దాదాపుగా పడే వారు అని అంటారు. అగ్ర హీరోలు కూడా అదే విధంగా సంగీతం కోసం ప్రాణం పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అనే చెప్పాలి. చిరంజీవి లాంటి హీరో మణిశర్మ లాంటి సంగీత దర్శకుడు  అందించే సంగీతం కోసం చాలా వరకు జాగ్రత్తగా ఉండే వారు అని అంటారు. ఆయన నుంచి తనకు ఏది కావాలో చిరంజీవి దాదాపుగా అది తీసుకునే వారు అని ఆయన సినిమాలు చూస్తే స్పష్టంగా అర్ధమయ్యే విషయం. దాదాపుగా సంగీతం అనేది సినిమాలో చాలా వరకు కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది అనే విషయం చాలా స్పష్టంగా చెప్పవచ్చు. 

 

అగ్ర హీరోల సినిమాలు అయినా చిన్న హీరోల సినిమాలు అయినా సరే అదే విధంగా ఉంటుంద అనే చెప్పాలి. ఇప్పుడు చాలా వరకు స్టార్ హీరోలు సంగీతం విషయంలో అంతగా కేర్ తీసుకోవడం లేదు అనే ఆరోపణ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: