తాజాగా బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో అదిదిపోయే హాట్ ఫోటలను షేర్ చేసింది. ప్రముఖ మ్యాగజైన వోగ్ కోసం చేసిన ఈ ఫోటో షూట్‌ ఫోటోలతో అనుష్క భర్త, భారత క్రికెట్ టీం కెప్టెన్‌ విరాట్‌  కోహ్లీ ఇంప్రెస్‌ అయ్యాడు. ఈ ఫోటోలతో పాటు `కూల్‌ బ్రీజ్‌, స్టడీ వేవ్స్‌, నా స్కిన్‌ మీద కొంత మట్టి, సూర్య నా వెనుక, స్టాల్టీ హెయిర్‌ మీద, ఇది గుడ్‌ డే` అంటూ కామెంట్‌ చేసింది అనుష్క.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

💛 @vogueindia @anaitashroffadajania

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

 

ఈ హాట్ బ్యూటీ బ్లూ కలర్‌ క్రాప్ టాప్‌ వేసుకొని హాట్ గా కనిపిస్తోంది. మరో ఫోటోను బీచ్‌ షూట్ చేయగా ఆ ఫోటో ఫర్ షోర్ అంటూ కామెంట్‌ చేసింది. అయితే ఈఫోటోలకు తొలి కామెంట్ చేసిన వ్యక్తి విరాటే కావటం విశేషం. కేవలం ఎమోజీలతోనే తన ఫీలింగ్స్‌ చూపించాడు విరాట్‌., లవ్‌, ఫైర్‌ ఎమోజీలతో ఫోటో ఎలా ఉందో క్లారిటీ ఇచ్చాడు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

The cool breeze , the steady waves , some sand on my skin , the sun on back and salty hair . It was a good day 💜 @vogueindia @anaitashroffadajania

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

 

సెలబ్రిటీలు భూమి పడ్నేకర్, మౌనీ రాయ్, రకుల్‌ ప్రీత్ సింగ్‌, సాన్య మల్హోత్రాలు కామెంట్ చేశారు. జూలై 1న తొలిసారిగా తన వోగ్‌ షూట్‌ గురించి హిట్ ఇచ్చింది. తాజాగా వరుస ఫోటోలను పోస్ట్ చేస్తూ అలరించింది ఈ బ్యూటీ.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

For shore! 🌊 @vogueindia @anaitashroffadajania

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

మరింత సమాచారం తెలుసుకోండి: