ఫ్యాక్షన్ సినిమాలకు సంగీతం అందించడం అనేది అంత ఈజీ కాదు. యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి అదే విధంగా పవర్ ఫుల్ సన్నివేశాలు ఉంటాయి వాటికి చాలా అందంగా సంగీతం అందించాలి. ఏ మాత్రం తేడా వచ్చినా సరే సినిమా లో పరువు పోయే అవకాశాలు ఉంటాయి. కథకు తగిన విధంగా సంగీతం అందించడం తో పాటుగా హీరో కి తగిన విధంగా సంగీతం ఉండాలి. ఇతర సినిమాల్లో సంగీతం ఏ విధంగా ఉన్నా సరే ఆ సినిమాల్లో మాత్రం చాలా వరకు జాగ్రత్తలు తీసుకోలేదు అంటే మాత్రం సినిమాలో పరువు పోయే అవకాశం దాదాపుగా ఉంటుంది. 

 

దర్శకుడి ఆలోచనకు తగిన విధంగా హీరో ఇమేజ్ కి తగిన విధంగా హీరో పాత్రకు తగిన విధంగా సంగీతం అనేది అందించాలి అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మణిశర్మ అనగానే ఫ్యాక్షన్ సినిమాలే గుర్తొస్తాయి. ఆయన దాదాపు ఫ్యాక్షన్ పాత్రలు ఉన్న హీరోలకు సంబంధించి చాలా  అందంగా సంగీతం అందించారు అనే చెప్పాలి. ఆయన అందించిన సంగీతం ఒక రేంజ్ లో ఫ్యాక్షన్ సినిమాల్లో హిట్ అయింది అంటే ఆయన చేసిన సీన్ లు ఆయన జాగ్రత్తగా అందించిన సంగీతమే. 

 

సినిమా కోసం ఆయన దాదాపుగా సమయం వెచ్చిస్తూ ఉంటారు. ఫ్యాక్షన్ సినిమాలు అనగానే కథ ముందు విని ఆయన సంగీతం అందించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆయన దాదాపుగా సంగీతం విషయంలో ఏ మాత్రం కూడా రాజీ పడే అవకాశం అనేది ఉండదు అనే చెప్పాలి. సినిమా హిట్ అయినా  ఫ్లాప్ అయినా సరే సంగీతం మాత్రం ఒక రేంజ్ లో హైలెట్ అవుతూ ఉంటుంది. చాలా వరకు  జాగ్రత్తగా సంగీతం అందించే ప్రయత్నం చేస్తారు అనే సంగత ఆయన చేసిన సినిమాలు చూస్తే స్పష్టంగా చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: