మణిశర్మ అనగానే మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ అనగానే మణిశర్మ అనే విధంగా ఆయన పేరు తెచ్చుకున్నారు. మెగా హీరోలు ధాధాఉ అందరికి కూడా ఆయన సంగీతం అందించారు అనే సంగతి తెలిసిందే. ప్రతీ సినిమాల్లో కూడా ఆయన సంగీతం ఒక రేంజ్ లో హిట్ అయింది అంటే కచ్చితంగా సంగీతమే ప్రధాన కారణం. ఆయన చాలా అందంగా సంగీతం అందించారు అని ఆయన సినిమాలు చూసిన ఎవరు అయినా సరే మరో మాట లేకుండా చెప్పే మాట. మెగా హీరోలు దాదాపు అందరూ కూడా ఆయనతో కలిసి పని చేసారు. 

 

చిరంజీవి నుంచి రామ్ చరణ్ వరకు కూడా ఆయనతో కలిసి పని చేసిన వారే అనే సంగతి తెలిసిందే. చిరంజీవి కి ఎన్నో హిట్ సినిమాల్లో ఆయన సంగీతం అందించారు అనే చెప్పాలి. దాదాపు అన్ని హిట్స్ కూడా సంగీతం పరంగా ఆయనకు మంచి పేరు తెచ్చాయి అనే చెప్పాలి. మణిశర్మ సంగీతం అనగానే సినిమాలో ఒక రేంజ్ లో ఊపు అనేది వస్తుంది అని చాలా మంది సినిమా చూసిన ఎవరు అయినా సరే చెప్పే మాట. ఇక పవన్ కళ్యాణ్ తో కూడా ఆయన పని చేసారు. చాలా సీన్స్ కి ఆయన చాలా అందంగా అందించిన సంగీతం ఒక రేంజ్ లో హిట్ అయింది. 

 

ఇక రామ్ చరణ్ మొదటి సినిమాకు కూడా సంగీతం అందించారు. ఆ సినిమా హిట్ ఫ్లాప్ సంగతి పక్కన పెడితే... సినిమాలో ఆడియో మాత్రం చాలా బాగా హైలెట్ అయింది. ఇక అక్కడి నుంచి కూడా మణిశర్మ రేంజ్ కూడా పెరిగింది. చిరంజీవి సినిమాలు అనగానే మణిశర్మ సంగీతం అని చాలా మంది అంటూ ఉంటారు. ఆ విధంగా ఆయన టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్నారు అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: