చిరంజీవి కెరీర్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమాల్లో ఇంద్ర సినిమా ఒకటి. ఈ సినిమాలో సంగీతం కూడా చాలా బాగా హిట్ అయింది అనే చెప్పాలి. సినిమా ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ తో రాగా సినిమాలో అందించిన సంగీతం మాత్రం ఒక రేంజ్ లో మంచి పేరు తీసుకొచ్చింది అనే చెప్పాలి. ఈ సినిమాలో సంగీతం చిరంజీవి కి చాలా బాగా నచ్చింది. ఈ సినిమా దర్శకుడు కూడా మణిశర్మ అందించిన సంగీతం గురించి చాలా బాగా చెప్పారు. ఇక ఫ్యాక్షన్ సీన్స్ కి సంబంధించి అయితే మణిశర్మ ప్రాణం పెట్టి చేసారు అని చాలా మంది అంటూ ఉంటారు. 

 

ఈ సినిమాలో సంగీతం ఒక రేంజ్ లో హిట్ కావడంతో తన సినిమాలకు ఎక్కువగా మనిశార్మను సంగీతం అందించాలి అని చిరంజీవి కోరే వారు అని అంటారు. చిరంజీవి కి ఎన్నో మంచి సినిమాల్లో ఆయన సంగీతం ఈ సినిమాకు ముందు కూడా అందించారు అనే సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో అందించిన సంగీతమే చాలా బాగా హైలెట్ అయింది అనే చెప్పాలి. ఇక చిరంజీవిసినిమా తర్వాత రాజకీయాల్లోకి రావాలి అని చాలా మంది ప్పట్లో డిమాండ్ కూడా చేసారు. ఇక ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరు కూడా చాలా బాగా చేసారు. 

 

ఫ్యాక్షన్ సినిమాలకు సంగీతం అనగానే ఆయనే అనే విధంగా మణిశర్మ సంగీతం అందించారు అనే చెప్పాలి. ఏ సీన్ అయినా సరే ఈ సినిమాలో మాస్ కి కూడా బాగా దగ్గర అయింది సినిమాలో ప్రతీ సీన్ కూడా ఒక రేంజ్ లో హిట్ అయింది అంటే కచ్చితంగా సంగీతం కారణం అనే చెప్పాలి. ఈ సినిమాకు చాలానే అవార్డ్ లు కూడా వచ్చిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: