టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో టీవీ లో హిట్ అయిన సినిమా అనగానే చాలా మంది చెప్పే మాట అశోక్. ఈ సినిమా చాలా మందికి నచ్చింది  గాని హాల్ లో మాత్రం హిట్ అవ్వలేదు అనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తారక్ నటన ప్రక్కాష్ రాజ్ నటన  చాలా మందికి చాలా బాగా నచ్చింది అనే చెప్పాలి. ఈ సినిమాలో తారక్ నటించిన కొన్ని కొన్ని సీన్స్ చాలా బాగా ఆకతుకున్నాయి అనే చెప్పాలి. టాలీవుడ్ లో ఈ సినిమాను చాలా మంది కీర్తిస్తూ ఉంటారు. ఈ సినిమాలో సంగీతం కూడా చాలా బాగా హిట్ అయింది అనే చెప్పాలి. 

 

ఈ సినిమాలో మణిశర్మ అందించిన సంగీతం సినిమాకే హైలెట్ గా నిలిచింది అని చాలా మంది అంటూ ఉంటారు. సినిమాలో ప్రతీ సీన్ కి కూడా చాలా అందంగా ఆయన సంగీతం అందించారు అనే చెప్పాలి. ఈ సినిమాలో చాలా సీన్స్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్ అయింది అనే చెప్పాలి. ఈ సినిమాలో తారక్ చాలా బాగా నటించి మెప్పించినా సరే కథలో కాస్త పట్టు లేకపోవడం తో సినిమా ఫెయిల్ అయింది అని అంటారు చాలా మంది. ఇక ఇక్కడి నుంచి కూడా తారక్ చాలా బాగా జాగ్రత్త పడ్డాడు అనే చెప్పాలి. 

 

అగ్ర హీరోల సినిమాలు అనగానే మణిశర్మ అందించే సంగీతం అందరికి తెలిసిందే. కథకు తగిన విధంగా హీరోకి తగిన విధంగా ఈ సినిమాలో ఆయన సంగీతం అందించడం తో అక్కడి నుంచి తారక్ కూడా ఆయనను ప్రత్యేకంగా అభిమానించాడు అనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత చాలా మంది  కాస్త ప్రయోగాలు చెయ్యాలి అంటే భయపడే పరిస్థితి వచ్చింది అనే చెప్పాలి. ఇప్పటికి అలాగే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: