కరోనా కారణగా సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ఎప్పుడు బిజీగా ఉండే స్టార్స్‌కు ఫ్యామిలీతో కలిసి టైం స్పెండ్ చేసే అవకాశం దక్కింది. సెలబ్రిటీలంతా ఫ్యామిలీతో ఉంటూ తమ హ్యాపీ మూమెంట్స్‌ను అభిమానులతో పంచుకుంటున్నారు. హాట్ బ్యూటీ సన్నిలియోప్‌ కూడా తన ఫ్యామిలీ మూమెంట్స్‌ను సోషల్ మీడియా వేదిక అభిమానులతో పంచుకుంటుంది.

 

పోర్న్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సన్నీ చాలా కాలంగా ముంబైలోనూ నివాసం ఉంటుంది. అయితే లాక్‌డౌన్‌కు ముందే తన భర్త ఫ్యామిలీ కోసం లాస్‌ఏంజిల్స్‌కు వెళ్లిపోయింది,. ఈ సందర్భంగా అక్కడే ఫ్యామిలీ పిల్లలు, ఫ్రెండ్స్‌తో తెగ ఎంజాయ్ చేస్తోంది. ఈ ఫోటోలను వీడియోలను సోషల్ మీడియలో షేర్ చేస్తోంది. ఈ సందర్భంగా ముంబైని మిస్‌ అవుతున్నట్టుగా చెప్పిన ఫ్యామిలీ కూడా తప్పటం లేదని చెప్పింది.

 

తాజాగా తన భర్తకు హెడ్ మసాజ్‌ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్  చేసింది సన్నీలియోన్. వీడియోను షేర్ చేసిన సన్నీ.. ఈ హెడ్ మసాజర్‌ను ఎవరైనా ఉపయోగించారా..? ఈ డివైజ్‌ను కనిపెట్టిన వ్యక్తి జీనియస్‌` అంటూ కామెంట్‌ చేసింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Who has used this Head massager? Whoever invented this device is a genius 😋 Tag that friend who loves using this!! #SunnyLeone

A post shared by sunny Leone (@sunnyleone) on

మరింత సమాచారం తెలుసుకోండి: