వరుస సూపర్ హిట్స్‌తో టాలీవుడ్ టాప్ హీరో ఇమేజ్‌కు చేరువైన యువ కథానాయకుడు టైగర్ ష్రాఫ్. కొద్ది కాలంలోనే టాప్‌ స్టార్‌గా ఎదిగిన టైగర్‌ ష్రాఫ్, తన హార్డ్ వర్క్, హ్యుమిలిటీతో అభిమానులకు మరింతగా చేరువయ్యాడు. సూపర్‌ స్టార్ ఇమేజ్‌ ఉన్నా సెట్స్‌ లో చాలా సింపుల్ గా ఉంటాడు టైగర్ ష్రాఫ్‌.

 

టైగర్‌ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. తన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌తో పాటు తన వర్క్‌ అవుట్‌ వీడియోలను కూడా షేర్ చేస్తుంటాడు. టైగర్‌ పాటు ఆయన చెల్లెలు కృష్ణా, తల్లి అయేషాలు కూడా సోషల్‌ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ హ్యాండిల్‌లో కృష్ణ ఓ ఫోటోను షేర్‌ చేసింది. 

 

ఫోటోలో టైగర్‌ నేల మీద పడుకొని నిద్రిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాధారణంగా స్టార్స్‌ లగ్జరియస్‌ కార్వన్‌లలో పడుకుంటారు. వాళ్లు కావాలనుకుంటే ఎలాంటి ఎరేంజ్‌మెంట్స్‌ అయినా అప్పటికప్పుడు చేసే వాళ్లు ఉంటారు, కానీ అవేవి పట్టించుకోకుండా టైగర్‌ ఓ సాధాసీదా వ్యక్తిలా నేల మీద పడుకోవటంతో అభిమానులు షాక్‌ అవుతున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

The deep sleep of hard work❤️❤️❤️❤️ so proud of you my son ❤️❤️❤️❤️ @tigerjackieshroff

A post shared by Ayesha Shroff (@ayeshashroff) on

మరింత సమాచారం తెలుసుకోండి: