మన తెలుగు లో  చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలు అనగానే అప్పుడు ఏ విధంగా ఎదురు చూసారో ఇప్పుడు కూడా దాదాపు అదే విధంగా అడుగులు వేస్తున్నారు. ఆయన ఇప్పుడు సినిమాల కోసం చాలా విధాలుగా కష్టపడుతున్నారు. గతంలో కంటే ఎక్కువగా చిరంజీవి కష్టపడుతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ని ఆచార్య అని భావిస్తున్నారు. మరి ఆ సినిమా టైటిల్ ఏంటీ అనేది చూడాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. 

 

ఇక ఇప్పుడు మరో వార్త ఏంటీ అంటే ఆయన ఒక తమిళ సినిమాలో నటించే అవకాశం ఉంది అనే వార్తలు టాలీవుడ్ లో షికారు చేస్తున్నాయి. మరి అది నిజమా కాదా అనేది తెలియాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఆయన నటించిన సైరా సినిమాలో ఒక చిన్న పాత్రలో విజయ్ సేతుపతి నటించారు. అయన సినిమాలో చిరంజీవి నటించే అవకాశం ఉంది అని అంటున్నారు. విజయ్ అడిగారు అని ఒక చిన్న పాత్రలో  అయినా సరే చెయ్యాలి అని కోరారు అని కాదు అనలేక చిరంజీవి ఓకే చేసారు అని టాలీవుడ్ లో అంటున్నారు. 

 

సినిమా కోసం చిరంజీవి వచ్చే ఏడాది వెళ్ళే అవకాశం ఉంది అని వచ్చే ఏడాది ఈ సినిమా వచ్చే సూచనలు ఉన్నాయి అని టాలీవుడ్ లో అంటున్నారు మరి. నిజమా కాదా అనేది చూడాలి అంటే కొన్ని రోజలు ఆగాల్సిందే. ఇప్పుడు చిరంజీవి చేస్తున్న ఆచార్య సినిమా వచ్చే ఏడాది విడుదల అయ్యే సూచనలు ఉన్నాయి అని అంటున్నారు. మరి ఎప్పుడు వస్తుంది ఏంటీ అనేది చూడాలి అంటే మాత్రం కాస్త ఆగాల్సిందే మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: