మన తెలుగు లో ఉన్న వాతావరణం చూస్తే ఇప్పుడు చిన్న చిన్న హీరోలు చాలా వరకు కూడా జాగ్రత్త పడే విధంగా వ్యవహరిస్తున్నారు. స్టార్ హీరోలు అయినా చిన్న హీరోలు అయినా సరే దాదాపు అదే విధంగా ఉన్నారు అనే విషయం అందరికి స్పష్టంగా ఒక  అవగాహన అనేది ఉంది అనే చెప్పాలి. స్టార్ హీరోల సినిమాలకు కూడా మార్కెట్ అనేది ఈ రోజుల్లో చాలా వరకు కష్టం అనే చెప్పాలి. మన తెలుగు లో ఇప్పుడు దాదాపుగా స్టార్ హీరోల సినిమాల విషయానికి మార్కెట్ ని  తక్కువగా ఉంది అని  అంచనా వేస్తున్నారు. 

 

ఇప్పుడు ఆ జాగ్రత్తలోనే సినిమాలు చేస్తున్నారు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ఇప్పుడు అసలు వార్త ఏంటీ అనేది ఒకసారి చూస్తే మన తెలుగులో దాదాపు స్టార్ హీరోల సినిమాలకు చిన్న హీరోలు హెల్ప్ చేయడమే కాకుండా చిన్న హీరోలు స్టార్ హీరోలకు హెల్ప్ చేసే ఆలోచనలో ఒక అంగీకారం కు వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. చిన్న హీరోల సినిమాల్లో పెద్ద హీరోలు నటించడం లేదా వారి సినిమాలకు సంబంధించి ప్రమోషన్ ఏదోక విధంగా చేసే విధంగా అడుగులు వేస్తున్నారు అనే చెప్పాలి. 

 

ఇప్పుడు నానీ ఒక ఆలోచనలో ఉన్నాడు అని సమాచారం. తాను స్టార్ హీరోల సినిమాల్లో ఏదోక పాత్ర చేయడమే కాకుండా అది విలక్షణంగా ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నాడు అనే టాక్ వస్తుంది. ఇప్పుడు అదే విధంగా అడుగులు వేస్తున్నారు మరో ఇద్దరు ముగ్గురు హీరోలు అని అంటున్నారు. మరి అది నిజమా కాదా అనేది చెప్పలేని పరిస్థితి. ఇక మహేష్ బాబు సినిమాలో కూడా నానీ ఒక పాత్ర చేసే అవకాశం ఉంది అని ఒక పది నిమిషాల పాత్రలో నానీ నటించే అవకాశం ఉంది అని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: