పూజా హెగ్డే.. ఈ అందాల భామ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.  2014 లో ముకుంద సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయ‌మై ఈ అమ్మ‌డు.. ఆ త‌ర్వాత‌ ఒక లైలాలో న‌టించి ఆక‌ట్టుకుంది.  ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో వరుస హిట్స్‌తో దూసుకపోతున్న ఈ స్టార్‌ అండ్‌ క్రేజీ హీరోయిన్ క్రేజ్ కూడా భారీ స్థాయిలో ఉంది.

IHG

ఇక ఇటీవ‌ల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెర‌కెక్కిన ‘అల వైకుంఠపుములో’ సినిమాతో హిట్‌ అందుకున్న ఈ బుట్ట బొమ్మ ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెర‌కెక్క‌తున్న రాధే శ్యామ్‌లో న‌టిస్తోంది.

IHG

ప్రభాస్ సినిమాతో పాటు అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాతో కూడా బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. ఇక సినిమా ప‌రంగానే కాకుండా.. ఫిజిక్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది పూజా. 

IHG

ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం పూజా యోగా చేస్తున్న పోటోలు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి. ఒక్కోచోట ఒక్కోలా తన బాడీని విల్లులా వంచుతూ క‌ళ్లు తిప్పుకోకుండా చేస్తోంది. మ‌రి ఆ ఫోటోల‌పై మీరు కూడా ఓ లుక్కేసేయండి.

IHG

IHG

IHG

IHG

IHG's fitness diary will make you ...

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: