మన తెలుగు లో స్టార్ హీరోల సినిమాల కోసం ఒక రేంజ్ లో క్రేజ్ అనేది ఉంటుంది అనే చెప్పాలి. దాదాపుగా స్టార్ హీరోల సినిమాలు అన్నీ కూడా ఫాన్స్ కి ఒక రేంజ్ లో ఆసక్తి పెంచే విధంగా ఉంటాయి ఆనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతీ సినిమా కూడా ఫాన్స్ లో ఒక రేంజ్ లో పిచ్చిని పెంచే విధంగా ఉంటుంది నే చెప్పాలి. ఇక మహేష్ బాబు లాంటి హీరో రామ్ చరణ్ ఎన్టీఆర్ లాంటి హీరోల సినిమాల్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వీరు ముగ్గురు కలిసి ఒక సినిమా ను ప్లాన్ చేసారు అనే టాక్ వినపడుతుంది. 

 

మరి నిజమా కాదా అనేది తెలియదు గాని ఇప్పుడు వీరు ముగ్గురు కలిసి ఒక సినిమాను ప్లాన్ చేసారు అని అది చాలాచిన్న సినిమా అని అంటున్నారు. అవును తమ ఫ్యామిలీ లు మాత్రమే ఈ సినిమాలో చూపించి ఓటీటీ లో విడుదల చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. వీరి ముగ్గురి ఫ్యామిలీ లకు సంబంధించి కూడా చాలానే వార్తలు మన౦ చూస్తాం. ఇక ఇప్పుడు వాటిని జనాలకు ఒక వీడియో రూపంలో ఒక చిన్న సినిమా రూపంలో చూపించే ప్రయత్నం అనేది చేస్తున్నారు అని అంటున్నారు. 

 

పరుచూరి బ్రదర్స్ దీనికి సంబంధించి ఒక కథ అందించారు అని టాలీవుడ్ లో టాక్ మరి. నిజమా కాదా అనేది స్పష్టంగా తెలియదు గాని కథ దాదాపుగా రెడీ అయింది అని అంటున్నారు మరి వచ్చే ఏడాది ఈ సినిమాను ఓటీటీ లో సంక్రాంతి కానుకగా విడుదల చేసే అవకాశం ఉంది అనే వార్తలు వస్తున్నాయి మరి. నిజమా కాదా అనేది చూడాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: