టాలీవుడ్ లో ఇప్పుడు చాలా మంది మాట్లాడే సినిమాల్లో సర్కారు వారి పాట సినిమా కూడా ఒకటి. ఈ సినిమా గురించి టాలీవుడ్ జనాలు ఏదోక విధంగా మాట్లాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు వస్తుంది ఏంటీ అనేది అందరిలో కూడా ఒక రేంజ్ లో క్రేజ్ అనేది ఉంది అనే చెప్పాలి. ఈ సినిమాలో దాదాపు అన్ని సీన్స్ కూడా చాలా వరకు పల్లెటూరు లో ఉండే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాలో చాలా వరకు సీన్స్ గోదావరి జిల్లాల్లో ఉండే అవకాశం ఉంది అని టాక్. 

 

వాటి కోసం దాదాప్పు రెండు మూడు నెలల పాటు చిత్ర యూనిట్ ఆ జిల్లాలకు వెళ్ళే అవకాశం ఉంది అని కొబ్బరి తోట లో ఒక ఫైట్ ఉండే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నాయి. మరి నిజమా కాదా అనేది తెలియాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే మరి. ఈ సినిమాలో చాలా సీన్స్ కి సంబంధించి జాగ్రత్తగానే వ్యవహరించే ఆలోచనలో ఉంది చిత్ర యూనిట్. ఇక మహేష్ కూడా దాదాపుగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నాడు. ఇక ఈ సినిమాల్లో మహేష్ బాబు కొన్ని కొన్ని సీన్స్ కోసం ఇప్పుడు బాగానే కష్టపడే పరిస్థితి అయితే ఉంది అని అంటున్నారు. 

 

మరి అది నిజమా కాదా అనేది తెలియాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే మరి. ఇప్పుడు ఈ సినిమాలో మహేష్ బాబు కోసం విదేశాల నుంచి ట్రైనర్ కూడా వస్తున్నాడు అని టాలీవుడ్ లో టాక్ మరి. అది నిజమా కాదా తెలియాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ చేసే అవకాశం ఉంది అని టాక్ మరి. చూడాలి ఎవరు చేస్తారు అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: