ఇప్పుడు మన తెలుగు లో రానా సినిమాలు వస్తున్నాయి అంటే చాలా మందికి ఒక రేంజ్ లో క్రేజ్ అనేది ఉంటుంది. సినిమా ఎప్పుడు వస్తుంది రానా పాత్ర ఏంటీ అంటూ చాలా మంది ఎదురు చూసే విధంగా ఉంది అనే చెప్పాలి. ఇక రానా కూడా చాలా బాగా ఎదురు చూస్తాడు తన సినిమాల కోసం. తన పాత్ర కోసం అతను చాలా బాగా కష్టపడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అని అంటారు టాలీవుడ్ లో జనాలు. ఇక  అది అలా ఉంటే ఇప్పుడు రానా పెళ్లి ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటికే పెళ్ళికి సంబంధించిన ప్రకటన కూడా రానా నుంచి వచ్చిన సంగతి తెలిసిందే. 

 

దాదాపుగా పెళ్లి తేదీ కూడా దగ్గరకు వస్తూనే ఉంది. వచ్చే నెలలో ఈ వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. అయితే ప్పుడు ఈ పెళ్ళికి సంబంధించి ఒక వార్త టాలీవుడ్ లో సంచలనంగా మారింది. ఈ పెళ్లి కోసం రానా దాదాపుగా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. అవును కరోనా లేని దేశంలోనే అతను పెళ్లి చేసుకునే అవకాశం ఉంది అని అంటున్నారు. హైదరాబాద్ లో పెళ్లి చేసుకునే అవకాశం లేదు అని కరోనా ఎక్కువగా ఉంది అని భావించిన అతను ఇప్పుడు విదేశాల్లో పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నాడు అనే టాక్ వస్తుంది మరి. నిజమా కాదా అనేది చూడాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే మరి. 

 

ఇక రానా విషయంలో ఇప్పుడు ఫ్యామిలీ కూడా ఏమీ అనలేని పరిస్థితి ఉంది. ఇక ఇప్పుడు అతను సినిమాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు అనే వార్తలు కూడా వస్తున్నాయి. నిజమా కాదా అనేది చూడాలి అంటే మాత్రం కొన్ని రోజులు ఆగాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: