ఆమె పేరులోనే శ్రధ్ధ ఉంది. ఆమె అందంతో పందెం కట్టాలనుకుంటోంది. తాను స్వీటీని కాదు నాటీని, హాటీని అని చెప్పాలనుకుంటోంది. ఆమె ప్రయత్నం క్రిష్ణ అండ్  హిజ్ లీల తో యమ టాప్ గేర్ మార్చేసి సక్సెస్ అయింది. తాను బోల్డ్ టైప్ అని శ్రధ్ధ చెప్పకనే చెప్పేసుకుంది.

IHG

యూత్ కి ఎక్కడ గిచ్చాలో అక్కడ గిచ్చేసి ఎంచక్కా తప్పించేసుకుంటోంది. టాలీవుడ్లో  ఫస్ట్ మూవీ జెర్సీ లో ఆమె సాఫ్ట్ రోల్ ప్లే చేసింది. దాంతో చాన్సులు రాలేదు సరికదా సీనియర్ హీరోలు తమ పక్కన పెయిర్ గా పెట్టుకునేందుకు పోటీ పడ్డారు. దాంతో ఇదేమి ఇమేజ్ బాబోయ్ అని తనకు తానే జడుసుకున్న శ్రధ్ధా శ్రీనాధ్ ఇపుడు కంప్లీట్ గా స్టైల్ మార్చేసింది. ఇమేజ్ కూడా చేంజి అంటోంది.

IHG
ఆమె లేటెస్ట్ మూవీ క్రిష్ణ అండ్ హిజ్ లీల ఎక్కడ తాకాలో అక్కడ తాకింది. ఎవరిని టార్గెట్ చేయాలో వారిని చేసింది. దాంతో శ్రధ్ధకు  ఇపుడు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. 

IHG

ఇపుడు ఒక్కోటిగా గ్లామర్ డోస్ పెంచుతూ ఆమె తన వంపులను ఒలికిస్తోంది. రంపం కోతతో మంట పెడుతోంది. తాజాగా ఆమె పెట్టిన ఒక పిక్ కుర్ర కారుకి ఎక్కడో తగిలి సెగ పుడుతోందిట. క్లీవేజ్ షోతో శ్రధ్ధగా గ్లామర్ పంట పండించిన ఆమెను చూసి యూత్ గుండెలు జారుతున్నాయట.

IHG

ఇదే తీరున ఫుల్ బోల్డ్ టైప్ లో రెచ్చిపోవాలని శ్రధ్ధ చూస్తోందిట. ఇక వరసగా టెంపరేచర్ పెంచే హాట్ హాట్ పిక్స్ తో శ్రధ్ధ రెడీగా ఉంది. మరి కాచుకోవడానికి కుర్ర గుండెల్లో దమ్మెంత ఉందో చూస్తానని అంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: