రామ్ గోపాల్ వర్మ సినిమాలకి ఎంత పబ్లిసితీ వస్తుందో అందరికీ తెలిసిందే. సినిమాకి పబ్లిసిటీ వచ్చిందంటే అందులో నటించిన వారికి ఆటోమేటిక్ గా వచ్చినట్టే. అయితే తాజాగా రామ్ గోపాల్ వర్మ నగ్నం సినిమాలో హీరోయిన్ గా చేసిన స్వీటీ అలియాస్ శ్రీ రాపాక ట్రెండింగ్ లో ఉంది. థియేటర్లు మూతబడి సినిమాలు లేని కారణంగా జనాలు ఓటీటీ వేదికగా సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

 

 

అలాంటి సమయంలో ఏటీటీ ఎనీ టైమ్ థియేటర్ అనే కాన్సెప్ట్ తో శ్రేయాస్ ఈటీ యాప్ ద్వారా రిలీజైన నగ్నం చిత్రానికి నెగెటివ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ రెవెన్యూ పరంగా బాగానే ఆర్జించింది. 200రూపాయల టికెట్ పెట్టిన వర్మ నగ్నం సినిమాతో కోటి రూపాయలకి పైగా జేబులో వేసుకున్నాడని టాక్. అయితే ఆ సినిమా ఎలా ఉన్నా అందులో ముఖ్యపాత్ర పోషించిన స్వీటీకి మాత్రం చాలా పేరొచ్చింది. ఒక్కసారిగా అందరి కళ్ళు ఆమెపై పడ్డాయి.

 

దాంతో శ్రీ రాపాక బాగా పాపులర్ అయింది. ప్రస్తుతం ఆమె ఇంటర్వ్యూలో యూట్యూబ్ లో ట్రెండింగ్ లో నిలుస్తున్నాయి.ఎన్నో ఏళ్ళుగా సినిమా ఇండస్ట్రీలో ఫ్యాషన్ డిజైనర్ గా చేస్తున్న ఎవరికీ తెలియని శ్రీ రాపాక ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది. అయితే నగ్నం సినిమాలో అందాల విందు ప్రదర్శించిన శ్రీ రాపాక  ఇండస్ట్రీ హీరోల నుండి పెళ్ళి ప్రపోజల్స్ వచ్చాయట.

IHG' says the sensational <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=HEROINE' target='_blank' title='heroine-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>heroine</a> !!


చాలా మంది డైరెక్టర్లు, హీరోలు ప్రేమ, పెళ్ళి అంటూ వెంటపడ్డారని చెబుతుంది. అయితే వాటన్నింటినీ ఆమె సున్నితంగానే తిరస్కరించిందట. అయితే ప్రస్తుతం ఈ అమ్మడు బిగ్ బాస్ సీజన్ 4 కి వెళ్ళాలని అనుకుంటున్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: