కొన్ని సినిమాలు ఉంటాయి.. బాగుంటాయి. కానీ అవి కాంట్రోవర్సికి గురి అయ్యి ఉంటాయి. ఈ సినిమా వివాదంలో ఉందా? అని మనకు ఆశ్చర్యం వేస్తుంది. కానీ ఆ సినిమాలు వివాదానికి గురయ్యాయి.. రచ్చ.. కెమరామెన్ గంగతో, ఢమురకం ఇలా కొన్ని సినిమాలు వివాదానికి గురయ్యాయి. ఇంకా అలానే రానా సినిమా కూడా ఒకటి కాంట్రోవర్సీకి గురైంది. 

 

IHG

 

అవునండి.. రానా హీరోగా నటించిన ఓ సినిమా నిజంగానే కాంట్రోవర్సీ అయ్యింది. ఏ సినిమా అనుకుంటున్నారా? అదేనండి.. కృష్ణం వందే జగద్గురు. ఈ సినిమా అంత కూడా కాంట్రోవర్సీనే. ఎందుకు అంటే? బీజేపీ లీడర్ గాలి జనార్దన్ రెడ్డిని ఈ సినిమాలోని మాఫియా లీడర్ రెడ్డప్ప లాగా చూపించారు అని అప్పట్లో కాంట్రోవర్సీ అయ్యింది. 

 

IHG

 

అంటే అంత కూడా బళ్లారి మైనింగ్ లాగా ఉన్నాయి అని అప్పట్లో గోలగోల చేశారు. పొలిటికల్ పార్టీస్ ఈ విషయంపై అప్పట్లో పెద్ద గొడవే చేశాయి. సినిమాలో అంత గాలి జనార్దన్ రెడ్డి గురించే ఉంది వివాదాలు జరిగాయి. కానీ సినిమా రిలీజ్ అయ్యింది. హిట్ కూడా అయ్యింది. ఇంకా ఈ సినిమాలో ఓ పాట అయితే అద్భుతం. 

 

IHG

 

హీరోగా రానా, హీరోయిన్ గా నయనతార నటించిన ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహించారు. అప్పట్లో ఈ సినిమా మంచి హిట్ ని అందుకుంది. మొదట వివాదం అయినా చివరికి సినిమా హిట్ అయ్యింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: