సోనారిక భడోరియా.. బాలీవుడ్‌లో హరహర మహాదేవ సీరియల్‌లో పార్వతీగా నటించి బుల్లితెర ప్రేక్షకుల విప‌రీతంగా ఆక‌ర్షించింది ఈ బ్యూటి. ఆ తరువాత తెలుగులో నాగశౌర్య హీరోగా తెర‌కెక్కిన జాదూగాడు సినిమాలో హీరోయిన్‌గా న‌టించి.. టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టింది సోనారిక‌.

IHG

మొద‌టి చిత్రంలోనే అందాలు ఆరబోసిన ఈ అమ్మ‌డు.. ఆ తర్వాత‌ బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన స్పీడున్నోడులో న‌టించి మంచి మార్కులు సంపాధించుకుంది. ఇక విష్ణుతో ఆడోరకం ఈడోరకం చిత్రంలో కూడా సోనారిక భ‌డోరియా న‌టించి.. ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది.

IHG

అయితే మూడు చిత్రాల్లో నటించినా అమ్మడికి అవకాశాలు పెద్ద‌గా రావ‌డం లేదు. అయితే ఈ అమ్ముడు సోష‌ల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఈ నేప‌థ్యంలోనే ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ.. యూత్‌ను హీటెక్కిస్తోంది. తాజాగా కూడా అర‌టి తోట‌లో అందాలు ఆర‌బోస్తున్న  సోనారిక పోటోలు వైర‌ల్ అవుతున్నాయి.  

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: