టాలీవుడ్ లో కొన్ని కొన్ని సినిమాలు జనాలకు మర్చిపోలేని విధంగా ఉంటాయి. ప్రేక్షకులు ఆ సినిమాలను ఎప్పుడు చూసినా సరే వాటికి ఇచ్చే రేంజ్ వాటికి ప్రత్యేకంగా ఉంటుంది అనే చెప్పాలి. అందులో ప్రత్యేకంగా చెప్పుకునే సినిమాలు కొన్ని  ఉన్నాయి. తమిళనాడు మాజీ సిఎం ఎమ్జీఆర్ జీవిత కథ ఆధారంగా కరుణానిధి స్నేహం తో వచ్చిన సినిమా ఇద్దరు. ఈ సినిమా కథ ఈ సినిమాలో వారి ఇద్దరి మద్య ఉండే స్నేహం అన్నీ కూడా ఒక రేంజ్ లో హైలెట్ అవుతూ ఉంటాయి. ప్రతీ ఒక్కటి కూడా ఈ సినిమాలో చాలా అందంగా చూపించారు. 

 

ఈ సినిమాలో అసలు హైలెట్ అయింది వారి ఇద్దరి స్నేహమే అనే మాట స్పష్టంగా చెప్పవచ్చు. చాలా వరకు అందంగా చూపించారు స్నేహం అనే కోణం. ఈ సినిమా తర్వాత  అలాంటి కథలకు మంచి డిమాండ్ వచ్చింది.  ప్రకాష్ రాజ్ మోహన్ లాల్ నటనకు ఫిదా అయిపోయారు. ప్రకాష్ రాజ్ కరుణానిధి పాత్రలో నటించారు. ఆయన పాత్రకు చాలా మంచి మార్కులు పడ్డాయి అనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత అలాంటి కథల కోసం చాలా మంది ఎదురు చూసారు గాని ఆ రేంజ్ లో మాత్రం మరో సినిమా రాలేదు అనే చెప్పాలి. 

 

దర్శకుడు చూపించిన స్నేహం తోపాటుగా సినిమాలో ఉన్న ప్రతీ సీన్ కూడా చాలా బాగా ఆకట్టుకుంది. ఎమ్జీఆర్ మరణం తర్వాత కరుణానిది  పడిన మానసిక సంఘర్షణ సినిమాలో చాలా బాగా  హైలెట్ అయింది. ఇక కవితలు కూడా చాలా బాగా ఆకట్టుకున్నాయి. ఆ సినిమాలో కొన్ని కొన్ని సీన్స్ ఇప్పటికి కూడా హైలెట్ గానే ఉన్నాయి. యుట్యూబ్ లో అవి వైరల్ అవుతూనే ఉన్నాయి అనే చెప్పాలి. కాగా ఆ తర్వాత వారి మధ్య రాజకీయ యుద్ధం కూడా నడిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: