టాలీవుడ్ లో పోకిరి సినిమా అనగానే చాలా మంది చూసే కోణం మహేష్ లో ఉన్న మాస్ యాంగిల్ మాత్రమే. మహేష్ తన నటన తో సినిమాలో చాలా బాగా ఆకట్టుకున్నాడు. అప్పటి వరకు మహేష్ కి ఉన్న ఇమేజ్ వేరు అక్కడి నుంచి మహేష్ కి వచ్చిన ఇమేజ్ వేరు అనే చెప్పాలి. ఈ సినిమాలో మహేష్ బాబు నటన చూసి విమర్శకులు కూడా ఫిదా అయిపోయారు. ఈ సినిమాలో స్నేహం కూడా బాగానే ఉంటుంది. తన ఫ్రెండ్ ని మహేష్ చాలా బాగా ప్రేమిస్తాడు. చివరి వరకు కూడా వారి మధ్య అంత స్నేహం ఉంది అనే విషయం ఎవరికి తెలియదు. 

 

తల్లి తండ్రి లేని మహేష్ ఎక్కువగా స్నేహితులతోనే ఉంటాడు. స్నేహితులు కూడా అతన్ని చాలా బాగా చూసుకుంటూ ఉంటారు. ఈ సినిమాలో వారి స్నేహం చూసి చాలా మంది హర్షం వ్యక్తం చేసారు. ఈ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ నటనకు చాలా మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు ఇమేజ్ ఒక రేంజ్ లో పెరిగింది అనే చెప్పాలి. ఈ సినిమాలో ఉన్న కొన్ని కొన్ని కోణాలు సినిమా రేంజ్ ని అనూహ్యంగా పెంచాయి అనే చెప్పవచ్చు. ప్రతీ సీన్ కూడా చాలా అందంగా ఉంటుంది. 

 

ఎవరు ఎన్ని విమర్శలు చేసినా సరే ఈ సినిమాలో మాత్రం మహేష్ ని ఏ విధంగా చూపించాలి అని భావించాడో అదే విధంగా చూపించాడు పూరి అనే చెప్పవచ్చు. ఈ సినిమా తర్వాత మళ్ళీ టాలీవుడ్ ఆ రేంజ్ సినిమాను ఇప్పటి వరకు చూడలేదు అనే మాట వాస్తవం. ఈ సినిమా వసూళ్లు కూడా చాలా బాగా సాధించింది అప్పట్లో అనే సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: