వెంకటేష్ కెరీర్ లో చాలా బాగా హిట్ అయిన సినిమాల్లో ప్రత్యేకంగా చెప్పుకునే సినిమా నువ్వు నాకు నచ్చావ్. ఈ సినిమా ఒక రేంజ్ లో హిట్ అయింది అనే చెప్పాలి. ఈ సినిమాలో ప్రధానంగా చెప్పుకునే కొన్ని కొన్ని సీన్స్ చాలా బాగా ఆకట్టుకున్నాయి అనే చెప్పాలి. ప్రధానంగా వెంకటేష్ చేసిన కామెడి తో పాటుగా ప్రకాష్ రాజ్ తండ్రి గా చేసిన పాత్ర చాలా మందికి ఇంకా గుర్తు ఉంది అనే చెప్పాలి. ఆ పాత్రలో ఆయన దాదాపుగా జీవించారు అనే మాట వాస్తవం. ఇక ఆయన చేసిన సినిమాల్లో ఈ సినిమా ఒక రేంజ్ లో హిట్ అయింది. 

 

ఇదిలా ఉంటే ఈ సినిమాలో చంద్రమోహన్ ప్రకాష్ రాజ్ స్నేహం చాలా బాగా ఆకట్టుకుంది అనే చెప్పాలి. తన ఫ్రెండ్ కొడుకుని తెచ్చి తన ఇంట్లో పెట్టుకుంటాడు. అతని కెరీర్ కోసం చాలా బాగా ఆలోచించే ప్రయత్నం చేయడమే కాకుండా అతనికి క్రమంగా చాలా ప్రాధాన్యత ఇస్తాడు. నిజ జీవితంలో అలాంటి స్నేహం ఉంటే బాగుంటుంది అని ఆ సినిమా చూసిన చాలా మంది అనుకున్నారు గాని ఆ రేంజ్ లో వచ్చే స్నేహం మాత్రం లేదు అనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో ఆర్తి అగర్వాల్ నటన కూడా చాలా బాగా ఆకట్టుకుంది అనే చెప్పాలి. 

 

సినిమా తర్వాత  వెంకటేష్ నుంచి అలాంటి కథలతో మంచి సినిమాలను ఆశించారు గని అవి వచ్చే అవకాశం కనపడలేదు. ఇప్పుడు ఆయన నారప్ప అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల అయ్యే అవకాశం ఉంది అనే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో తండ్రి గా కానపడుతున్నారు వెంకటేష్ అనే సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడు వస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: